బటన్ చాకుతో ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ని బెదిరించిన నవీన్ చంద్ర

First Published 16, Sep 2020, 12:59 PM

టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా పరీక్షల్లో ఇదే తరహాలో చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరికిపోయాడట. సాధారణంగా దొరికిపోయిన తరువాత ఇన్విజిలేటర్ పేపర్ గుంజేసుకొని పరీక్షా హాల్ నుంచి బయటకు పంపిస్తుంటారు. కానీ పరీక్షా హలో చిట్టిలతో దొరికిన ఈ హీరో ఇన్విజిలేటర్ నే బెదిరించాడట.

పరీక్షలు రాసేటప్పుడు చిట్టీలు పెట్టి దొరికినవారి గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. కొద్దీ మందికి ఇది స్వీయ అనుభవమయితే మరికొంతమందికి కనీసం పక్కవారి విషయంలోనయినా చూసి ఉంటారు. పరీక్షల్లో చిట్టీలు పెట్టే పాస్ అయినవారు చాలామంది మనకు కనబడుతారు.

వివరాల్లోకి వెళితే అందాల రాక్షసి ఫేమ్ హీరో నవీన్ చంద్ర పుట్టింది హైదరాబాద్ లోనే అయినా... పెరిగింది అంతా బళ్లారిలో. అక్కడ అతను కాలేజీ రోజుల్లో బాగా ఆవారాగా తిరిగేవాడట. గ్యాంగులు, ఫైట్లు గట్రా నిత్యకృత్యాలట. ఇలా సాగుతుండగానే ఒకరోజు చిట్టీలు పెట్టి పరీక్ష రాస్తున్న నవీన్ చంద్ర ఇన్విజిలేటర్ కి పట్టుబడ్డాడట.

అప్పటికే బయట ఆవారాగా తిరగడం అలవాటయిన మన హీరో.... ఎప్పుడు జేబులో బటన్ చాకు పెట్టుకు తిరిగేవాడట. ఇన్విజిలేటర్ దగ్గరకు రాగానే బటన్ చాకు తీసి టేబుల్ మీద పెట్టాడట. ఇక అంతే.... హడలెత్తిపోయిన ఇన్విజిలేటర్ మరల అటు దిక్కు వచ్చింది లేదట.

ఆ కాలంలో నవీన్ చంద్రకు సినిమాలంటే మహా మోజు ఉండేదట. చిరంజీవికి వీరాభిమాని అయిన నవీన్ చంద్ర... చిరంజీవి సినిమా వస్తుందంటే చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో బళ్లారిలో చిరంజీవి సినిమా అంటే ఉండే హవా వేరే లెవెల్ అట.

ఆ కాలంలో చిరంజీవి సినిమా బాక్స్ ను గుంతకల్ నుండి బళ్లారికి తీసుకురావడానికి వారు చేసే సాహస కార్యాలను వివరించాడు నవీన్. ఎక్కడైనా వేర్వేరు హీరోల ఫ్యాన్స్ కి మధ్య గొడవలు సహజం. వ్యక్తిగతంగా వైరం కాకున్నప్పటికీ.... ఆధిపత్యం కోసం నడిచే ఒక మినీ సంగ్రామం ఇది.

ఇదే తరహాలో తమ ఊరిలో కూడా చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే.... టైం కి షో పడనివ్వొద్దని వేరే హీరో ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తుంటే.... ఖచ్చితంగా టైం క్లి షో పడేందుకు చిరంజీవి ఫ్యాన్స్ చూసే వారట. ఊరికి సినిమా బాక్స్ ను టైం కి తీసుకురాకుండా అడ్డుకునేవారట యాంటీ ఫ్యాన్స్. సినిమా షో టైం కి పడే బాధ్యతను భుజానికి ఎత్తుకునేవాడట నవీన్ చంద్ర.

ఇందుకోసం స్ప్లెండర్ ప్లస్ బండి పై అతడు అతని మిత్రుడు పొలాల గట్ల మీద నుండి చెట్లల్లో, తుప్పల్లో వెళ్లి 59 కిలోమీటర్ల దూరంలోని గుంతకల్ చేరుకునేవారట. (బళ్లారికి బాక్స్ గుంతకల్ నుంచి రావాలి). గుంతకల్ లో బాక్స్ తీసుకొని అవతలి వర్గానికి దొరకకుండా థియేటర్ కి చేరుకునేవారట. ఎలాంటి కష్టమైనా భరించి షో టైం కి ప్రదర్శితమయ్యేలా చూసేవాడట.

అలా షో పడగానే షర్ట్ తీసేసి థియేటర్ లో డాన్స్ వేసేవాడట నవీన్ చంద్ర. సినిమాల్లోకి చిరంజీవి స్ఫూర్తితోనే వచ్చానని చెప్పిన నవీన్ చంద్ర ఆ రోజుల్లో చిరంజీవి సినిమా కోసం చెప్పిన సాహస కృత్యాలు ఆసక్తిని కలిగించాయి.  ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్ర చిరంజీవి గారిపై తనకున్న అభిమానం గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలయింది. పూర్తి ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారమవనుంది. (Pic Credit: ETVTeluguIndia)

loader