MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు.

3 Min read
Sreeharsha Gopagani
Published : Sep 16 2020, 08:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు చిరంజీవి గారు. తన నటనతో, డ్యాన్సుతో, స్టైల్ తో అందరిని అలరిస్తూ సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు చిరంజీవి. అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు.

211

చిరంజీవి గారు సాధారణ ప్రేక్షకుల నుంచి మొదలుకొని ప్రస్తుతం ఉన్న యువ హీరోల వరకు ఎందరికో అభిమాన నటుడిగా మారడమే కాకుండా.... వారందరికీ చిత్రల్లోకి రావడానికి ఒక స్ఫూర్తి గా కూడా నిలిచారు. ఇప్పటికి అనేక ఇంటర్వ్యూల్లో ఎందరో ఆర్టిస్టులు తమ ఇన్స్పిరేషన్ గా చిరంజీవిగారిని పేర్కొనడం మనం చూసిందే.

311

తాజాగా క్రేజీ యంగ్ హీరో, అందాల రాక్షసితో తెలుగులో డెబ్యూ చేసి మంచి హిట్ అందుకొని, మొన్ననే విడుదలైన భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు.

411

ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్ర చిరంజీవి గారిపై తనకున్న అభిమానం గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. విద్యార్ధి దశలో చిరంజీవి గారి సినిమా విడుదలైతే షర్ట్ విప్పి డాన్సు వేయడం దగ్గరినుండి.... సినిమా బాక్స్ తెచ్చేనందుకు తాము చేసే సాహసకృత్యాలను కూడా వివరించాడు. (Pic Credit: ETVTeluguIndia)

511

తెలుగువాడైన నవీన్ చంద్ర పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ... పెరిగింది మాత్రం బళ్లారిలో. గాలి జనార్దన్ రెడ్డి పొరుగింట్లోనే ఉండేవాడట. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే సాగింది. బళ్ళారి పేరుకే కర్ణాటకలో ఉన్నప్పటికీ... అక్కడ అన్ని తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మన తెలుగు సినిమాలకు అది పెద్ద మార్కెట్.

611

బళ్లారి కర్ణాటక రాష్ట్రానికి చెందినదే అయినప్పటికీ.... మన టాలీవుడ్ కలెక్షన్స్ లో అది కూడా ఒక భాగం. సీడెడ్ ప్రాంతం కలెక్షన్స్ లో రాయలసీమతోపాటుగా మనం బళ్ళారి కలెక్షన్స్ ని కూడా కలిపి లెక్కగడుతాము. ఇలాంటి ప్రాంతంలో పెరిగిన నవీన్ చంద్రకు చిన్నప్పటినుండి సినిమాపై వ్యామోహం పెరిగింది.

711

చిరంజీవికి వీరాభిమాని. యువకుడిగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన నవీన్ చంద్ర  చిరంజీవి సినిమాకోసం అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునే వాడు. ఇప్పుడంటే సినిమా సాటిలైట్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. కానీ అప్పట్లో బాక్స్ ద్వారా షో నడిచేది.

811

ఆ కాలంలో చిరంజీవి సినిమా బాక్స్ ను గుంతకల్ నుండి బళ్లారికి తీసుకురావడానికి వారు చేసే సాహస కార్యాలను వివరించాడు నవీన్. ఎక్కడైనా వేర్వేరు హీరోల ఫ్యాన్స్ కి మధ్య గొడవలు సహజం. వ్యక్తిగతంగా వైరం కాకున్నప్పటికీ.... ఆధిపత్యం కోసం నడిచే ఒక మినీ సంగ్రామం ఇది.

911

ఇదే తరహాలో తమ ఊరిలో కూడా చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే.... టైం కి షో పడనివ్వొద్దని వేరే హీరో ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తుంటే.... ఖచ్చితంగా టైం క్లి షో పడేందుకు చిరంజీవి ఫ్యాన్స్ చూసే వారట. ఊరికి సినిమా బాక్స్ ను టైం కి తీసుకురాకుండా అడ్డుకునేవారట యాంటీ ఫ్యాన్స్. సినిమా షో టైం కి పడే బాధ్యతను భుజానికి ఎత్తుకునేవాడట నవీన్ చంద్ర.

1011

ఇందుకోసం స్ప్లెండర్ ప్లస్ బండి పై అతడు అతని మిత్రుడు పొలాల గట్ల మీద నుండి చెట్లల్లో, తుప్పల్లో వెళ్లి 59 కిలోమీటర్ల దూరంలోని గుంతకల్ చేరుకునేవారట. (బళ్లారికి బాక్స్ గుంతకల్ నుంచి రావాలి). గుంతకల్ లో బాక్స్ తీసుకొని అవతలి వర్గానికి దొరకకుండా థియేటర్ కి చేరుకునేవారట. ఎలాంటి కష్టమైనా భరించి షో టైం కి ప్రదర్శితమయ్యేలా చూసేవాడట.

1111

అలా షో పడగానే షర్ట్ తీసేసి థియేటర్ లో డాన్స్ వేసేవాడట నవీన్ చంద్ర. సినిమాల్లోకి చిరంజీవి స్ఫూర్తితోనే వచ్చానని చెప్పిన నవీన్ చంద్ర ఆ రోజుల్లో చిరంజీవి సినిమా కోసం చెప్పిన సాహస కృత్యాలు ఆసక్తిని కలిగించాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలయింది. పూర్తి ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారమవనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Recommended image2
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Recommended image3
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved