MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సెట్ లో స్టార్ హీరోయిన్ ని ఏడిపించిన మహేష్ బాబు, సీనియర్ నటి బయటపెట్టిన నిజాలు!

సెట్ లో స్టార్ హీరోయిన్ ని ఏడిపించిన మహేష్ బాబు, సీనియర్ నటి బయటపెట్టిన నిజాలు!

మహేష్ బాబు ఓ స్టార్ హీరోయిన్ ని సెట్స్ లో ఏడిపించాడట. దర్శకుడు చెప్పకున్నా అలా చేశాడని సీనియర్ నటి కామెంట్స్ చేసింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 19 2024, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

25 ఏళ్లకు పైగా కెరీర్లో మహేష్ బాబు ఆచితూచి సినిమాలు చేశాడు. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ కొల్లగొడతాయి. ముఖ్యంగా మహేష్ సినిమాలకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడి ఆడియన్స్ అమితంగా ఇష్టపడతారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మురారి ఒకటి. మురారి లవ్ అండ్  ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మహేష్ బాబు-సోనాలీ బింద్రే జంటగా నటించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మురారి చిత్రానికి దర్శకుడు. మహేష్ బాబు కెరీర్ కి మురారి మూవీ చాలా ప్లస్ అయ్యింది. ఇక మణిశర్మ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. 

36

కాగా ఈ మూవీలో ఓ సాంగ్ లో సోనాలీ బింద్రేని నిజంగానే ఏడిపించేశాడట మహేష్ బాబు. ఈ విషయాన్ని నటి సుధ గతంలో వెల్లడించింది. మురారి రీ రిలీజ్ నేపథ్యంలో సుధ అప్పటి సంగతులు పంచుకున్నారు. సోనాలీ బింద్రేను నేను, మహేష్ నిజంగానే ఏడిపించేశాము. షాట్ అయ్యాక సోనాలీ వచ్చి... డైరెక్టర్ చెప్పకపోయినా మీరు నన్ను ఏడిపించేశారు. నాకు తెలుసు అని ఫీల్ అయ్యిందని, సుధ అన్నారు. 

 

46

సుధ ఇంకా మాట్లాడుతూ.. మురారి మూవీ గొప్ప అనుభవం. సోనాలీ బింద్రే గేదెను కడుగుతూ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా భలేగా ఉంటాయని సుధ చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో వంశీ, మురారి, పోకిరి, దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని ఆమె వెల్లడించారు. ఇక జెంటిల్ మెన్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు ఓ హీరోయిన్ ని కావాలని ఏడిపించాడన్న సుధ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. 
 

56
Rajamouli and Mahesh Babu

Rajamouli and Mahesh Babu

మరోవైపు రాజమౌళి-మహేష్ కాంబోలో మొదటి ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే రాజమౌళి తెలియజేశారు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందట 

66

స్క్రిప్ట్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నారు. జనవరి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం సరికొత్తగా సిద్ధం అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. ఎస్ఎస్ఎంబి 28లో మహేష్ ఎలా కనిపించనున్నాడనే ఉత్కంఠ పెరిగిపోయింది. 

రెండేళ్లకు పైగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇండియా వైడ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. ఎస్ఎస్ఎంబి 29తో మహేష్ బాబు పాన్ ఇండియా బరిలో దిగనున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగతో మూవీ చేసే అవకాశం కలదు. మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటింది. గుంటూరు కారం వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved