MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు కూతురు సితార సింప్లిసిటీ చూశారా... ఏమైనా ఈ స్టార్ కిడ్ చాలా ప్రత్యేకం అబ్బా!

మహేష్ బాబు కూతురు సితార సింప్లిసిటీ చూశారా... ఏమైనా ఈ స్టార్ కిడ్ చాలా ప్రత్యేకం అబ్బా!

అందంలోనే కాదు గుణాల్లో కూడా తండ్రి మహేష్ బాబు లక్షణాలు పుణికి పుచ్చుకుంది సితార. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన సితార చాలా సింపుల్ గా ఉంటుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 26 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

సితారకు డాన్స్ అంటే మహా ఇష్టం. తరచుగా డాన్స్ వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా డాన్స్ కాస్ట్యూమ్ లో ఫోటోలకు పోజిచ్చింది. తన మాస్టర్ యాని కూడా అదే తరహా డ్రెస్ ధరించారు. సదరు డ్రెస్ లో సితార చాలా సింపుల్ గా ఉంది. 

26
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

మిగతా స్టార్ కిడ్స్ తో పోల్చుకుంటే సితార చాలా ప్రత్యేకం. అమ్మడుకి దయా గుణం కూడా ఎక్కువే. సెలెబ్రిటీ అయినప్పటికీ సామాన్యులతో ఇట్టే కలిసిపోతుంది. పేదలకు సహాయం చేయడంలో ముందుంటుంది. 

 

36
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పసి ప్రాయంలోనే సితార స్టార్ హోదా అనుభవిస్తుంది. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ పీఎంజే యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ ప్రదర్శించారు. ప్రఖ్యాత టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మురిసిపోయారు.

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. తన మొదటి సంపాదన ఛారిటీకి డొనేట్ చేసినట్లు సితార వెల్లడించింది. పుట్టినరోజు నాడు పేద బాలికలకు సైకిల్స్ తన సంపాదనతో కొనిపెట్టింది. ఆ బాలికల సమక్షంలో బర్త్ డే జరుపుకుంది. వారితో కాసేపు ముచ్చటించింది. 
 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

 

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Don 3 Controversy: డాన్ 3 ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా? రణ్‌వీర్ షరతులే కొంపముంచాయా!
Recommended image2
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో
Recommended image3
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved