MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్.. ముగ్గురు క్రేజీ హీరోయిన్లతో కార్తీ రొమాన్స్ 

సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్.. ముగ్గురు క్రేజీ హీరోయిన్లతో కార్తీ రొమాన్స్ 

కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2024, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sardar Movie

Sardar Movie

 హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయింది. హీరో కార్తీ కూడా కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిలా ఉండగా కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫలితంగా మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా సర్దార్ 2 ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. 

34

సర్దార్ చిత్రంలో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలతో పాటు.. దేశ రక్షణ కోసం గూఢచారులు పడే కష్టాలని కూడా అద్భుతంగా చూపించారు. ఇప్పుడు రెండవ భాగంలో ఎలాంటి కథ ఉండబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

44

సర్దార్ 2లో ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు కార్తీతో కలసి నటించబోతున్నారు. నా సామిరంగా ఫేమ్ ఆషిక రంగనాథ్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడు మాళవిక మోహనన్, ప్రియాంక మోహన్ కూడా ఈ చిత్రంలో భాగం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కార్తీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved