`మహానటి` ఫేం దుల్కర్‌ అంత త్వరగా పెళ్లెందుకు చేసుకున్నాడో తెలుసా?

First Published 27, Jun 2020, 1:08 PM

మహానటి సినిమాలో జెమినీ గణేష్‌ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకున్న అందగాడు దుల్కర్‌ సల్మాన్‌. ఓకె బంగారం అంటూ తెలుగు వారిని పలకరించిన ఈ మలయాళ క్యూట్‌ బాయ్‌ ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్‌ హీరోగా ఎదుగుతున్నాడు. అయితే ఈ ఛార్మింగ్ భాయ్‌కి ఇప్పటికే పెళ్లై పిల్లలున్నారన్న సంగతి తెలుసా..?

ఛార్మింగ్‌ భాయ్‌ దుల్కర్‌ సల్మాన్‌ మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టి వారసుడన్న సంగతి తెలిసిందే. గతంలో తన వారసుడి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మమ్ముట్టి, తన కొడుకు అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో వెళ్లడించాడు.

మమ్ముట్టి ఆలోచన ప్రకారం చిన్న వయసులో పెళ్లి అయితే కెరీర్‌ పరంగా వ్యక్తిత్వ పరంగా మరింత స్టెబిలిటీ వస్తుందట. మాముక్కా కూడా తన జీవితంలో అలాగే పెళ్ళి చేసుకున్నాడు. అందుకే తన జీవితాన్నే ఎగ్జాంపుల్‌గా చూపించాడు.

దుల్కర్‌కు కాబోయే భార్యను అతని తల్లి సెలెక్ట్ చేసింది. కొన్ని ఫంక్షన్స్‌లో అమాల్ సుఫియాను చూసిన దుల్కర్‌ తల్లి సుల్తాఫా, ఆమె తన కొడుక్కు సరైన జోడి అని ఫిక్స్ అయ్యింది. అమాల్ వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్‌. అమాల్‌ ఉత్తారిది ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ.

తండ్రి అడుగు జాడల్లో నడిచే దుల్కర్‌, తండ్రి లాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అందుకే సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెళ్లి తరువాత సినిమాల్లోకి రావటంతో కెరీర్‌ పట్ల దుల్కర్‌ మరింత బాధ్యతగా ఉన్నాడట.

దుల్కర్‌ తన జీవితంలో అమాల్‌ బెస్ట్ ఫ్రెండ్‌ అని ఫీలవుతాడు. పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. `నా సక్సెస్‌కు కారణం కూడా అమాలే` అంటూ చెప్పుకొచ్చాడు దుల్కర్.

మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి ఆయన భార్య బెస్ట్ సెలబ్రిటీ కపుల్‌ అని పేరు తెచ్చుకోగా ఇప్పుడూ దుల్కర్‌ దంపతులు కూడా అదే పేరు తెచ్చుకుంటున్నారు.

loader