MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Entertainment
• మీ హాట్ ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు, ఎవరు మొదలుపెట్టారంటే..?

మీ హాట్ ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు, ఎవరు మొదలుపెట్టారంటే..?

ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేసి, నాన్ స్టాప్ ఎంటెర్టైనర్మెంట్ పంచే బిగ్ బాస్4 కొత్త హంగులతో ముస్తాబై వచ్చేసింది. మరి బుల్లితెర ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో అసలు ఎప్పుడు, ఎవరు, ఎలా మొదలుపెట్టారో ఒకసారి చూసేద్దాం..

2 Min read
Author : Satish Reddy
| Updated : Sep 06 2020, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి ఇంతగా ప్రేక్షకుల ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎక్కడ, ఎలా, ఎవరు ప్రారంభించారో చూద్దాం. బిగ్ బాస్ షో జన్మస్థానం నెదర్లాండ్స్. డచ్ మీడియా కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కాన్సెప్ట్ కి నాంది పలికారు. ఐతే అప్పట్లో ఈ షో బిగ్ బ్రదర్ పేరుతో 1999లో మొదటిసారిగా ప్రసారం అయ్యింది. సెలెబ్రిటీల జీవితాలు, వ్యక్తిత్వాలు, వేష భాషలు, ప్రవర్తన దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ షో పాప్యులర్ కాగా ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుండి కొనుగోలు చేయడం జరిగింది.

36

2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఈ షోలో ఈమెపై బ్రిటీష్ మహిళ జేన్ గూడి చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. జేన్ గూడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో పాటు, శిల్పా శెట్టి అందరి నుండి సానుభూతి సొంతం చేసుకొని విన్నర్ గా నిలిచారు.

46

బిగ్ బ్రదర్ కాస్తా ఆ తరువాత బిగ్ బాస్ గా మారింది. 2006లో మొదటిసారి ఇండియాలో హిందీలో బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. అర్షద్ వార్షి హోస్ట్ గా వ్యవహరించగా సోనీ టీవీలో ప్రసారం అయ్యింది. ఆ తరువాత శిల్పా శెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ కూడా బిగ్ బాస్ హోస్ట్స్ గా వ్యవహరించారు. కొన్నాళ్లుగా సల్మాన్ బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటున్నారు.

56

ఇక తెలుగులో బిగ్ బాస్ 2017లో ప్రారంభం అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అందుకుంది. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ గెలుపొందారు. ఇక సీజన్ 2కి హీరో నాని హోస్టుగా వ్యవహరించగా కౌశల్ టైటిల్ అందుకున్నారు.

66

సీజన్ 3కి హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంటర్ కావడం జరిగింది. నాగార్జున సారథ్యంలో సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా సాగింది. సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. ఇక సెప్టెంబర్ 6నుండి ప్రసారం కానున్న సీజన్ 4కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved