MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• మహానటిగా గంగవ్వ, మోనాల్- అఖిల్ రిలేషన్ పై నాగ్ క్రేజీ కామెంట్స్.. ఎపిసోడ్ 21 హైలైట్స్ ఇవే..!

మహానటిగా గంగవ్వ, మోనాల్- అఖిల్ రిలేషన్ పై నాగ్ క్రేజీ కామెంట్స్.. ఎపిసోడ్ 21 హైలైట్స్ ఇవే..!

మహానటి అని ప్రూవ్ చేసుకున్న గంగవ్వ, మోనాల్-అఖిల్ మధ్య నడుస్తున్న రొమాన్స్ కనిపెట్టిన నాగార్జున. ఇక ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేవ్ కాగా మరో ఐదుగురు ఇంకా ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. బిగ్ బాస్ ఎపిసోడ్ 21 హైలైట్స్ ఇవే...

2 Min read
Author : Satish Reddy
Published : Sep 27 2020, 12:21 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం పూర్తి చేసుకుంది. శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలరించాడనికి, వాళ్ళతో సరదా ఆటలు ఆడదానికి వచ్చేశాడు.కాగా ఈ లోకాన్ని విడిచివెళ్లి పోయిన లెజెండ్ బాలుగారికి నివాళులు అర్పిస్తూ షో ప్రారంభం అయ్యింది. సింగర్ సునీత వాయిస్ ఓవర్ తో రూపొందించిన బాలు ఏ వి ని బిగ్ బాస్ వేదికపై ప్రదర్శించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అనంతరం నాగార్జున ఇంటి సభ్యుల ప్రవర్తన గమనించారు. కాసేపటి తరువాత ఇంటి సభ్యులు అందరిని పలరించారు. వారితో కొన్ని గేమ్స్ నిర్వహించారు. చక్కగా పేర్చిన బ్రిక్స్ నుండి ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులు మిగతా బ్రిక్స్ పడకుండా ఒకటి తీయాలి అన్నారు. అలాగే నాగార్జున చెప్పే క్వాలిటీ ఇంటిలో ఎవరికి ఉందో చెప్పాలి అన్నారు.

35

ఈ గేమ్ లో లాస్యను నాగార్జున హౌస్ లో అబద్దాల కోరు ఎవరనగా మోనాల్ పేరు చెప్పింది. హారిక బ్రిక్ తీయగా హౌస్ లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి ఎవరని అడుగగా, కుమార్ సాయి అని ఆమె చెప్పారు. అలా హౌస్ లో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఒక్కొక్కరు బ్రిక్ తీయడంతో పాటు నాగార్జున చెప్పిన క్వాలిటీ ఎవరికి ఉందో తెలియజేశారు.

45

ఇక హ్యూమన్స్, రోబో గేమ్స్ లో విన్నైన రోబో టీమ్ లో ముగ్గురికి మహా కంత్రి, మహానాయకుడు, మహానటి ట్యాగ్స్ ఇవ్వాలని ఓడిన టీమ్ సభ్యులను కోరగా, మహా నాయకుడు ట్యాగ్ గంగవ్వకు ఇవ్వాలని అన్నారు. ఐతే ఆ ట్యాగ్ అభిజిత్ ది అని నాగార్జున తన మెడలో వేయించారు. ఇక మహా కంత్రీగా ముక్కు అవినాష్ ని ఎంపిక చేశారు. మహానటి ట్యాగ్ గంగవ్వకు ఇవ్వడం జరిగింది.

55

హౌస్ లో మోనాల్, అఖిల్ రొమాన్స్ గురించి నాగ్ పరోక్షంగా మోనాల్ ని అడిగారు. అందుకు ఆమె సిగ్గు పడింది. ఎలిమినేషన్ నుండి లాస్య, మోనాల్ సేవ్ అయ్యారు. మోనాల్ సేవ్ కాగా ఇంటిలోని 'ఏ'(అఖిల్) హ్యాపీ కదా అని నాగార్జున మోనాల్ ని అడిగారు . ఇద్దరు సేవ్ కాగా దేవి నాగవల్లి, కుమార్ సాయి, ఆరియానా, హారిక మరియు మెహబూబ్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image2
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image3
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved