- Home
- Entertainment
- షర్ట్ విప్పి విదేశీ రోడ్లపై హేబా పటేల్ రచ్చ.. ఆ గ్యాప్ లో నుంచి బిగువైన అందాలు చూపించిన కుమారి
షర్ట్ విప్పి విదేశీ రోడ్లపై హేబా పటేల్ రచ్చ.. ఆ గ్యాప్ లో నుంచి బిగువైన అందాలు చూపించిన కుమారి
బోల్డ్ బ్యూటీ హేబా పటేల్ ఇప్పుడు రూట్ మార్చి నటిగా తనేంటో నిరూపించుకుంటుంది. గ్లామర్ సైడ్ మాత్రమే కాదు, నటిగా తనలో మంచి టాలెంట్ ఉందని చాటి చెబుతుంది. నయా రూట్‌లో దూసుకుపోతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హేబా పటేల్ తాజాగా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. సినిమా షూటింగ్ లు లేని సమయాన్ని విహారయాత్రకి వాడుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతుంది. న్యూయార్క్ లోని లిబర్టీ బ్యాగెల్స్ మిడ్ టౌన్ వద్ద ఫోటోలకు పోజులిచ్చింది.
హాట్ బ్యూటీ హేబా పటేల్.. ఇందులో జీన్స్ ధరించి హోయలు పోయింది. షర్ట్ విప్పేసి టీషర్ట్ లో ఎద ఎత్తులు చూపిస్తుంది. షర్ట్ గ్యాప్ లో నుంచి అసలైన అందాలను ఆవిష్కరిస్తూ ఫారెన్ వీధుల్లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి.
`కుమారి 21ఎఫ్` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది హేబా పటేల్. ఇందులో ఆమె బోల్డ్ సీన్‌లో నటించి ఆకట్టుకుంది. అప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసింది. అందుకే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుంది.
ప్రారంభంలోనే వరుసగా బోల్డ్ అటెంప్ట్స్ చేసింది. దీంతోపాటు `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` అనే మరో సినిమా చేసింది. ఇలాంటి సినిమా చేయడం కూడా ఓ ఛాలెంజ్‌తో కూడిన విషయమనే చెప్పాలి. ప్రారంభంలో ఏ హీరోయిన్ ఇలాంటి సాహసం చేయదు. ఆ విషయంలో హేబా గట్స్ కి సెల్యూట్ చేయాల్సిందే.
అయితే వరుసగా బోల్డ్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ చేయడంతో అదే ముద్ర పడిపోయింది. అలాంటి పాత్రలే వస్తుండటంతో హేబా పటేల్ రూట్ మార్చింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది. పైగా ప్రారంభంలో వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసి అలసిపోయిందట. అందుకే గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఆ తర్వాత మళ్లీ తన కెరీర్‌ని ప్రారంభించింది. అయితే ఇప్పుడు గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలే చేస్తుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
ఇటీవల నటించిన `ఓడెల రైల్వే స్టేషన్` మూవీ ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు `తెలిసినవాళ్లు`, `వల్లన్`, `ఆద్య`తోపాటు `శాసనసభ` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఇటీవల `వ్యవస్థ` అనే సిరీస్‌లో నటించి అలరించింది హేబా.