MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎరుపెక్కిన ఆకాశంలా హెబ్బా పటేల్ మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. బ్యూటిఫుల్ శారీలో కుమారి సొగసు చూడతరమా

ఎరుపెక్కిన ఆకాశంలా హెబ్బా పటేల్ మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. బ్యూటిఫుల్ శారీలో కుమారి సొగసు చూడతరమా

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 26 2023, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

37

హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

47

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

57

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. అందమైన ఎర్రటి చీర ధరించిన హెబ్బా పటేల్ పరువాల వరద పారించే విధంగా ఫోజులు ఇచ్చింది. హెబ్బా పటేల్ కంప్లీట్ రెడ్ శారీలో ఘాటైన మిర్చిలా, ఎరుపెక్కిన ఆకాశంలా ఫోజులు ఇస్తోంది. 

67

చంద్రబింబంలా వెలిగిపోతూ హెబ్బా పటేల్ యువత టార్గెట్ గా టీజింగ్ చేస్తోంది. దీనితో హెబ్బా పటేల్ అందాలకి కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

77

అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా మత్తుగా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. హెబ్బా పటేల్ చివరగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?
Recommended image2
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Recommended image3
Drishyam 3: 150 కోట్లు దాటి దూసుకుపోతున్న మోహన్ లాల్ మూవీ, మేకింగ్ వీడియో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved