కంగారుపడకండి!హెబ్బా పటేలే..మేకప్ లేదంతే (ఫొటోలు)

First Published 17, Jun 2020, 7:35 PM

'కుమారి 21 ఎఫ్ ' సినిమా తో కుర్రాళ్ళ  డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన క్యూట్ భామ హెబ్బా పటేల్. తెలుగు లో వరుసగా సినిమా లు చేస్తూ అలరిస్తున్న ఈ అందాల భామ క్వారంటైన్ సమయాన్ని కాస్త చిల్లింగ్,మరింత బోరింగ్ గా గడుపుతోంది.  రీసెంట్ గా 'భీష్మ'తో ఓ రేంజిలో రచ్చ చేసిన ఈ భామ ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాలో హెబ్బా ఆడి పాడబోతోంది. అయితే లాక్ డౌన్ దెబ్బతో అన్ని పనులు ఆగిపోయాయి. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకోవాలనుకుంది. అందుకే తన అందాలను మరోసారి చూపించే పోగ్రాం పెట్టుకుంది. మేకప్ లేకుండా ఉన్న ఫొటోలతో కలిపి రచ్చ రచ్చ చేస్తోంది. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

హెబ్బా పటేల్...అంటే గుర్తు వచ్చిందా..సుకుమార్ నిర్మించిన  'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందం.   ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ ఇలా వరుస సినిమాలు చేసింది హెబ్బా. ఆపై 24 కిస్సెస్‌తో సంచలనమే రేపింది.

లాక్డౌన్ పీరియడ్ ఎలా నడుస్తోందో ఆమె చెప్తూ.. షూటింగ్  కి వెళ్లకపోతే నా లైఫ్ ఇలానే ఉంటుంది... బయటకి పెద్దగా వెళ్ళాను.. ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటాను... కానీ బయటకి వెళ్లొద్దు అని చెప్పడం నన్ను కష్టపెడుతుంది... ఎందుకంటే మనకి ఏది చేయొద్దు అనిపిస్తే అదే చెయ్యాలి అనిపిస్తుంది కదా అంది.

నాకు న్యూస్ రీడర్ అవ్వాలి అని ఉండేది... దానికోసమే ఒక మోడలింగ్ ఈవెంట్ నడుస్తుంటే పాటిస్పేట్  చేసాను... తర్వాత నాకు యాక్టింగ్  అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ...తర్వాత మా అమ్మకి చెప్పాను. కాలేజ్ అవ్వని అప్పటి దాకా వద్దు అన్నారు..

తరవాత నేను కన్నడ మూవీలో లో డెబ్యూ  చేసాను అది అంతగా హిట్ అవలేదు... నెక్స్ట్ తమిళ్ లో చేసాను అది మంచి హిట్ అయింది.. తర్వాత నాకు తెలుగులో  ఆఫర్ వచింది. అలా 5 ఇయర్స్ అయింది టాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి..

నా పేరు కుమారి ... నా ఏజ్ 21... ఐ మే  ఫీమేల్ ...ఎన్ని ఇయర్స్ తరకథ అయిన నాకు గుర్తున్న  డైలాగ్ ఇది. ఆ సినిమా నాకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది.

రాజ్ తరుణ్ తో  3 , 4 సినిమాలు చేసా. ఇద్దరం  మాట్టాలెడుతూ ఉంటే రెగ్యులర్  గా మాట్లాడుతూ ఉంటాము... లేకపోతే అసలు ఉండదు... తను రెగులర్ గా కాల్స్  అట్లాంటివి ఎమ్ చెయ్యడు  కానీ మేము మా ఇద్దరి లైఫ్ లో ఎమ్ జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉంటాము... వి అర్ గుడ్ ఫ్రండ్స్.

నేను జర్నలిజం చెయ్యలి అనుకోని ఉంటే  అది ఎప్పుడైనా చెయ్యొచ్చు దానికి ఏజ్ లిమిట్ లేదు.  కానీ హీరోయిన్ కి ఉంటుంది.

సో నేను యాక్టర్ గా వచ్చాక జర్నలిస్ట్ ని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా నేను కెమెరా ముందే చేస్తున్నాను... ఇంటర్వ్యూచేయడమో లేదా ఇంటర్వ్యూ చేయించుకోవడంలో నాకు పెద్ద  తేడా ఎం ఉండదు.

ప్రెజెంట్ నేను రాజ్ తరుణ్ తో ఒక ఫిల్మ్ చేసాను... 'రెడ్' మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ చేసాను...నేను చాలా ఆసక్తిగా  ఎదురుచూస్తున్నాను

ఎందుకు అంటే.. నేను ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ చెయ్యలేదు.. అండ్ రామ్  చాలా మంచి డాన్సర్... సాంగ్ కూడా మంచి జోష్ గా ఉంటుంది... పీపుల్ విల్ లవ్ ఇట్.

టాలీవుడ్లో అండ్ బాలీవుడ్లో ఒకేసారి రెండు ఆఫర్ లు వస్తే   నేను టాలీవుడ్లో చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడ స్టార్ట్ చేసాను నా  కెరియర్ని.

గతంలో డ్యాన్సులు చేయాలంటే భయపడేదాన్ని. కానీ ధైర్యంగా డ్యాన్స్ చేసేశా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటోంది.

హీరోగా రన్బీర్ కపూర్ కానీ లేదా హ్యూజ్  అమౌంట్ ఇస్తాను అంటే తప్ప నేను టాలీవుడ్ లోనే సినిమాలు సెలక్ట్ చేసుకుంటాను.

హెబ్బా ...ఇనిస్ట్రగ్రమ్ ని విచ్చలవిడిగా వాడేస్తోంది. తాజాగా హెబ్బా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటో వదిలింది. అవి వైరల్ అవుతున్నాయి.

తన పై అందాలు ప్రతీ సారి కొత్తగా చూపించాలనే తాపత్రయం ఆమెలో స్పష్టంగా కనపడుతోంది.  నాచురల్ అందాలకు గ్లామర్  టచ్ ఇచ్చి కొంచెం కొత్తగా కనిపిస్తోంది. పై బటన్స్ పెట్టుకోకపోవడంతో  కూడా కలిసొచ్చింది.

'కుమారి 21 ఎఫ్‌'  సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని ఫెయిల్యూర్  ఎదురైన, వాటిని దైర్యంగా ఎదుర్కోంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

హెబ్బా పటేల్ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది. గత కొంతకాలంగా  ఆమె తన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవీ ప్రస్తుతానికి వైరల్‌గా మారాయి.

తను నటిగా ప్రూవ్ చేసుకోవటానికి మొదట్లో డాన్స్ లు అడ్డం వచ్చాయి. ఈ విషయమై ఆమె చెప్తూ ..సినిమాలో ఒక పాటలో నేను తొలిసారి డ్యాన్స్ చేశాను.

ఇంతకుముందు నాకు డ్యాన్స్ అంటే పెద్దగా నచ్చేది కాదు. కానీ ఈ సినిమా కోసం ముందుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో నా పని సులువైంది. ప్రస్తుతం వివిధ డ్యాన్సులు నేర్చుకుంటున్నాను.

అలాగేఇప్పటి వరకు నేను చేసిన సినిమాల వల్ల యంగ్ హీరోయిన్‌గా నాకు మంచి పేరు వచ్చింది. అయితే పెద్ద హీరోల చిత్రాలు కొన్ని వచ్చినట్టే వచ్చి చేజారాయి. అయినప్పటికీ నాకు వచ్చిన అవకాశాలతో నేను హుందాగానే ఉన్నాను అంది.

loader