Telugu

హెవీ జ్యువెలరీలో రాకుమారిలా రష్మిక.. చూపు తిప్పుకోవడం కష్టమే!

Telugu

హెవీ నెక్లెస్‌తో రాయల్ టచ్

రష్మిక మందన్న జ్యువెలరీలో అందరి దృష్టిని మొదట ఆకర్షించేది మల్టీ-లేయర్డ్ హెవీ గోల్డ్ నెక్లెస్. ఈ నెక్లెస్ తన బ్రైడల్ లుక్‌కు రాయల్, ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది.

Image credits: instagram @thedeverakonda
Telugu

చోకర్ నెక్లెస్‌తో పెరిగిన అందం

ఆమె మెడలోని గోల్డ్ చోకర్ నెక్లెస్ మొత్తం ఔట్‌ఫిట్‌ను బ్యాలెన్స్ చేసింది. ఈ డిజైన్ ముఖాన్ని హైలైట్ చేస్తూ, చీర డీప్ నెక్ బ్లౌజ్‌తో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.

Image credits: instagram @thedeverakonda
Telugu

అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్

రష్మిక పెట్టుకున్న పెద్ద బంగారు జుంకాలు సంప్రదాయ సౌత్ ఇండియన్ స్టైల్‌ను ప్రతిబింబించాయి. ఈ ఇయర్ రింగ్స్ ఆమె స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్‌ను మరింత పెంచాయి.

Image credits: instagram @thedeverakonda
Telugu

పాపిడి బిళ్ల

రష్మిక పెట్టుకున్న గోల్డ్ పాపిడి బిళ్ల చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. ఇది నుదుటి అందాన్ని పెంచుతూ, బ్రైడల్ లుక్‌కు క్లాసీ టచ్ ఇచ్చింది.

Image credits: instagram @thedeverakonda
Telugu

గోల్డ్ బ్రేస్‌లెట్, గాజులు

చేతులకు వేసుకున్న గోల్డ్ బ్రేస్‌లెట్స్, గాజులు ట్రెడిషనల్ బ్రైడల్ వైబ్‌ను మరింత పెంచాయి. రష్మిక ఓవరాల్ లుక్‌కు గ్రేస్ ని యాడ్ చేశాయి.

Image credits: instagram @thedeverakonda
Telugu

సింప్లిసిటీలో రాయల్ స్టైల్

రష్మిక మందన్న జ్యువెలరీ చాలా ప్రత్యేకంగా ఉంది. అవి హెవీ డిజైన్ అయినప్పటికీ, అందులో సింప్లిసిటీ కనిపిస్తోంది. ఈ బ్యాలెన్స్ ఆమె బ్రైడల్ లుక్‌ను మరింత అందంగా మార్చింది. 

Image credits: instagram @thedeverakonda

ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి

నెట్ ఫ్టిక్స్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవి

Anchor Rashmi కొత్త కండీషన్స్.. ఈ విషయంలో అందరికి అనుమతి లేదంట

నీలి రంగు లెహెంగాలో ఆషికా అందం