MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ మెరుపులతో మైస్మరైజ్ చేస్తున్న హేబా పటేల్.. క్లోజ్ షాట్స్ లో కుమారి అందాల రచ్చ.!

గ్లామర్ మెరుపులతో మైస్మరైజ్ చేస్తున్న హేబా పటేల్.. క్లోజ్ షాట్స్ లో కుమారి అందాల రచ్చ.!

గ్లామర్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. రూప సౌందర్యంతో క్లోజ్ అప్ షాట్స్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ అట్రాక్ట్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 26 2022, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బోల్డ్ పెర్ఫామెన్స్ తో వెండితెరపై సందడి చేసిన కుమారి ప్రస్తుతం నెట్టింట కూడా గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు దాటిన ఈ బ్యూటీ.. క్యూట్ క్యూట్ లుక్స్ తోనూ ఆకట్టుకుంటోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

యంగ్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) అందాల ప్రదర్శనకు యువత చిత్తైపోవాల్సిందే. పరువాల ప్రదర్శనతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఈ బ్యూటీ రూటే సపరేటు. తాజాగా కుమారి పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
 

36

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్న హేబా లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ లో క్యూట్ గా దర్శనమిచ్చింది ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ లో మతులు పోగొడుతోంది. 
 

46

రూప సౌందర్యంతోనే కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది. క్యూట్ లుక్స్ లో మైమరిపిస్తోంది. క్లోజ్ షాట్ లో ఫొటోలకు పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

56

‘కుమారి 21ఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హేబా పటేల్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో అలరించింది. కానీ ఆ సినిమాకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. మళ్లీ రీసెంట్ గా జోరుగా పెంచింది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తోంది.

66

రీసెంట్ గా ‘ఓదెల రైల్వేస్టేషన్’(Odela Railwaystation) చిత్రంతో అలరించింది. ఈ మూవీలో పల్లెటూరి మహిళ పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘గీత’, తమిళంలో ‘వల్లన్’, ‘ఆద్య’లో నటిస్తూ బిజీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image2
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved