- Home
- Entertainment
- ఆపిల్ బ్యూటీ డ్రెస్సేంటీ ఇలా ఉంది.. చిరిగిన షాట్‌లో అరాచకం.. టాప్ షోతో సెగలు రేపుతున్న హన్సిక
ఆపిల్ బ్యూటీ డ్రెస్సేంటీ ఇలా ఉంది.. చిరిగిన షాట్‌లో అరాచకం.. టాప్ షోతో సెగలు రేపుతున్న హన్సిక
హన్సిక మోత్వాని గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ బ్యూటీ మ్యారేజ్ తర్వాత డోస్ పెంచుతూ కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. వెకేషన్‌లో ఆపిల్ బ్యూటీ రచ్చ రచ్చ చేసేసింది.

హన్సిక మోత్వాని.. ఆపిల్ లాంటి అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. పాల బుగ్గల అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ ఫోటోలతో అలరిస్తుంది. ఆద్యంతం కనువిందు చేస్తుంది. ఓ వైపు సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు తన బ్యాక్ అందాలతో నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ.
హన్సిక లేటెస్ట్ ఫోటోల్లో చిరిగిన షాట్ ధరించింది. గ్రీన్ కలర్ పీలికలాంటి బ్రా ధరించింది. షర్ట్ విప్పేసి మరీ టాప్ షో చేస్తుంది. ఓ వైపు ఎద అందాలు, మరోవైపు థైస్ చేస్తూ కనువిందు చేస్తుంది. చిలిపి పోజులతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హన్సిక ఇటీవలే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథురియాని ఆమెని వివాహం చేసుకున్న విసయం తెలిసిందే. ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని, మరోవైపు సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది.
అయితే గతంతో పోల్చితే ఈ బ్యూటీ అందాల డోస్ పెంచినట్టుగా ఉంది. అసలే ఆపిల్ బ్యూటీలాంటి అందాలతో ఆకట్టుకుంటుంది. పాల బుగ్గలతో మెరిసిపోయే ఈ భామ హాట్ షో డోస్ పెంచితే ఇంకేమైనా ఉందా. కుర్రాళ్ల మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ డోస్ పెంచి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది.
హన్సిక బాలనటిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తెలుగులో అల్లు అర్జున్‌తో `దేశముదురు` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. అప్పట్లో ఓ ఊపు ఊపేసిందీ సినిమా.
ఆ తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది హన్సిక. స్టార్లందరితోనూ ఆడి పాడింది. బన్నీ,ప్రభాస్, గోపీచంద్, రామ్, నితిన్, రవితేజ, ఎన్టీఆర్, మంచు విష్ణు, సందీప్ కిషన్ వంటి హీరోలతో కలిసి నటించింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఓ ఊపు ఊపేసింది.