MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవి చాలా పెద్దగా ఉన్నాయి తగ్గించుకో.. అని హన్సికను కామెంట్ చేసింది ఎవరో తెలుసా..?

అవి చాలా పెద్దగా ఉన్నాయి తగ్గించుకో.. అని హన్సికను కామెంట్ చేసింది ఎవరో తెలుసా..?

హన్సిక‌ మొత్వానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..హీరోయిన్ గా మారి.. టాలీవుడ్ తో పాటు.. కోలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. ఈ మధ్య హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన హన్సీక.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో కాలం గడుపుతోంది. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన ఈ హీరోయిన్ ను అవి పెద్దగా ఉన్నాయి తగ్గించుకో అని ఒకరు కామెంట్ చేశారట. ఇంతకీ ఎవరు..? ఎందుకు చేశారు...?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 13 2022, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మోడల్ గా మారిన హన్సీక ఒక టైమ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంట్లో పడింది. అంతే ఆమె దశ తిరిగిపోయింది. హన్సికను తన సినిమా కోసం తీసుకున్నాడు పూరి. అప్పటి నుంచి తెలుగు,తమిళ పరిశ్రమను ఒక ఊపు ఊపింది హన్సిక.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Hansika Motwani

Hansika Motwani

ఇక హన్సికకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాని టైమ్ లో .. తమిళ పరిశ్రమ హన్సికను నెత్తిన పెట్టుకుంది. అక్కడ హీరోయిన్లు బొద్దుగా ఉంటేనే ఆదరిస్తారు. హన్సిక యాపిల్ పండులా నిగనిగలాడేసరికి.. ఆమెకు బ్రహ్మరథం పట్టారు తమిళ ప్రేక్షకులు. ఆమెకు అక్కడ ఏకంగా గుడే కట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఆమె బాగా బొద్దుగా తయారయ్యింది. 

36

అలాగే ఆమె ఫిజిక్‌లో చాలా మార్పులొచ్చాయి. చాలా బొద్దుగా తయారైంది. ఎద అందాలు మరీ బరువెక్కి.. మోయగలదో లేదో అన్నట్టు తయారు అయ్యిందట.. ఈ విషయంలో రకరకాల మీమ్స్ తో పాటు.. కామెంట్లు కూడా ఫేస్ చేసిందట హన్సిక. దాంతో తనతో కాస్త సన్నిహితంగా ఉండేవారు ..నీ ఎద అందాల సైజును కాస్త తగ్గించుకో మరీ ఎబ్బెట్టుగా ఉంది చూడటానికి అని సలహాలిచ్చారట. 

46

ఇక తను కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందట.. తనకు తానే ఇలా అయిపోతున్నా ఏంటీ.. అనుకుని.. కఠినంగా డైట్ ఫాలో అయి మరీ బొద్దుగా ఉన్నది కాస్త....గుర్తు పట్టలేనంతగా సన్నబడింది. ఇప్పుడు హన్సిక తన వయస్సు 30 సంవత్సరాలకు తగ్గట్టు మంచి పిజిక్ తో కనిపిస్తోంది. 

56
Hansika Motwani

Hansika Motwani

అల్లు అర్జున్‌తో దేశ ముదురు సినిమా లో లేత అందాలతో అద్భుతం సృష్టించింది హన్సిక. కుర్రళ హృదయాలలో గుణపాలు కుచ్చింది.  ఇప్పటికీ.. సోషల్ మీడియాలో ఆమె అందాల విందుకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. హద్దులు లేని అందాల ఆరబోతతో హన్సిక ఇప్పటికీ రచ్చ చేస్తూనే ఉంది. 

66

 తమిళ సినిమాలలో నటిస్తున్న సమయంలో హన్సిక కోలీవుడ్‌లో అప్పుడు క్రేజీ హీరోగా ఉన్న శింబుతో ప్రేమ‌లో ప‌డింది. వారిద్ద‌రు పిచ్చ పిచ్చ‌గా ప్రేమించుకున్నారు. ఒక దశలో పెళ్ళి కూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. కాని వీరి ప్రేమకు మధ్యలోనే బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ.. సైలెంట్ అయ్యిపోయారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image2
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved