హన్సిక నిజమైన బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసిపోయింది..స్వయంగా అతనే రివీల్‌ చేశాడా?

First Published Mar 9, 2021, 1:51 PM IST

పాలబుగ్గల బ్యూటీ హన్సిక ప్రేమలో ఉందా? ఆమెకి నమ్మకమైన బాయ్‌ ఫ్రెండ్‌ దొరికాడా? అంటే అవుననే చెబుతుంది హన్సిక, ఆమె ప్రియుడు. ఇటీవల హన్సిక పంచుకున్న ఓ వీడియోని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి ఆ కథేంటో చూస్తే..