- Home
- Entertainment
- మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో రెచ్చగొడుతున్న యాపిల్ పిల్ల.. కాకరేపుతున్న అందం, మరిన్ని పిక్స్ వైరల్
మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో రెచ్చగొడుతున్న యాపిల్ పిల్ల.. కాకరేపుతున్న అందం, మరిన్ని పిక్స్ వైరల్
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.
అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది.
పెళ్లి తర్వాత హన్సిక అందంతో కవ్వింపు చర్యలు ఇంకా ఎక్కువ చేసింది. యాపిల్ పండులా తాజాదనంతో మెరిసిపోయే హన్సిక మరోసారి స్కిన్ షోలో రెచ్చిపోయింది.
యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె థైస్ అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఎద అందాలని మాత్రమే దాచిపెట్టేలా ఉన్న బిగుతైన బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ చూస్తే యువతకి చెమటలు పట్టడం ఖాయం.
మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న ఆమె స్కిన్ టోన్ చూస్తే కుర్రాళ్లు గుటకలు మింగుతారు. అంత హాట్ గా హన్సిక ఈ డ్రెస్ ఊరిస్తోంది. ఆమె నిలుచుని రెచ్చగొడుతూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.