Hansika: హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రచ్చ, అమేజింగ్ పిక్స్ వైరల్
సౌత్ లో కుర్ర హృదయాలు దోచుకున్న బ్యూటీ హన్సిక. హన్సిక తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ తమిళంలో బిజీగా గడుపుతోంది.
సౌత్ లో కుర్ర హృదయాలు దోచుకున్న బ్యూటీ హన్సిక. హన్సిక తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ తమిళంలో బిజీగా గడుపుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన క్రేజీ హీరోయిన్స్ లో హన్సిక ఒకరు.
దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.
అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది.
టీనేజ్ లోనే హన్సిక హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం ఈ యాపిల్ పిల్ల వయసు 30 ఏళ్ళు. ఇప్పటికీ హన్సిక క్యూట్, హాట్ లుక్స్ యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.
ఇటీవల హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ ఫోటోలని హన్సిక సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో హన్సిక తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. చూడముచ్చటగా ఉన్న ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
పొట్టిగా ఉన్న టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో హన్సిక ఫోజులు క్యూట్ గా హాట్ గా ఉన్నాయి. వయ్యారాలు ఒలికిస్తూ చూపు తిప్పుకోలేని అందంతో హన్సిక గ్లామర్ రచ్చ చేసింది.
వైట్ డ్రెస్ లో హన్సిక ఏంజిల్ గా చిరునవ్వులు చిందిస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య కేక్ కట్ చేసి తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది.
యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది.
హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది.