MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నీటిలో అందాలు తడిపేస్తూ హంసా నందిని కిరాక్ షో.. మోనోకినిలో ఒంపుసొంపులు వెల్లువ

నీటిలో అందాలు తడిపేస్తూ హంసా నందిని కిరాక్ షో.. మోనోకినిలో ఒంపుసొంపులు వెల్లువ

టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2023, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అయితే హంసానందిని 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుని హంసా నందిని గత ఏడాది కోలుకుంది. అయితే క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. 

37

మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. దీనితో హంసానందిని తన గ్లామర్ లుక్స్ కి పదును పెడుతోంది. అంతే కాదు సినిమా అవకాశాల వేటలో పడింది. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. 

47

ప్రస్తుతం హంసా నందిని మునుపటిలా తన హాట్ లుక్ తో కుర్రాళ్లని ఉడికించడం మొదలు పెడుతోంది. తాజాగా ఆమె బికినీలో అరాచకం సృష్టించింది. యమా హాట్ గా హంసా నందిని ఒక పూల్ లో తడి అందాలు ఆరబోస్తోంది. క్లీవేజ్ సొగసుతో, బరువెక్కిన ఒంపులతో హంసా నందిని ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి. 

57

గత కొన్ని నెలలుగా నన్ను నేను చూసుకుంటుంటే గర్వంగా ఉంది. తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నా. క్లిష్ట పరిస్థితుల్లో సైలెంట్ గా ఉంటూనే పోరాటాలు చేశా. తిరిగి పూర్తి స్థాయి శక్తి వచ్చింది అంటూ ఇటీవల హంసా నందిని ఎమోషనల్ గా పేర్కొంది. 

67

నెటిజన్లు కూడా హంసా నందిని తిరిగి కోలుకోవడం, పూర్తి ఎనెర్జిటిక్ గా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంసా నందిని రియల్ ఫైటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

హంసా నందిని.. అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం, లెజెండ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించింది. మంచి ఆఫర్ వస్తే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
Recommended image2
Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?
Recommended image3
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved