MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విష్ణు ప్రియ మత్తు చూపులకు కుర్రాళ్ల గుండెలు గల్లంతు.. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ అందాల వడ్డింపు.!

విష్ణు ప్రియ మత్తు చూపులకు కుర్రాళ్ల గుండెలు గల్లంతు.. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ అందాల వడ్డింపు.!

అందాల యాంకర్ విష్ణుప్రియా (Vishnu Priya) గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 23 2022, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెట్టింట విష్ణు ప్రియా గ్లామర్ విందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. హాట్ అందాలతో కుర్రాళ్ల మతి చెడగొడుతోంది. వరుసగా  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ పరంగా పిచ్చెక్కిస్తేంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 
 

26

యాంకర్ గా కాస్తా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోతోంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను  ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఈ బ్యూటీ హంగామా మినిమమ్ ఉంటోంది.

36

స్కిన్ షోతో పిచ్చెక్కించే విష్ణు ప్రియా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. రెడ్ చుడీదార్ లో పద్ధతిగా కనిపించింది. ఈ ఆహార్యంలో తెలుగమ్మాయి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న విష్ణు ప్రియాకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

46

మరోవైపు విష్ణు ప్రియా గతంలో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ వరుసపెట్టి ఫొటోషూట్లు చేసింది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేస్తుండటంతో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే విష్ణు ప్రియా ఏ అవుట్ ఫిట్ ధరించినా హాట్ నెస్ మాత్రం తగ్గదంటూ క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. 

56

తాజాగా ఫొటోల్లోనూ విష్ణుప్రియా కుర్రాళ్లను తన వలలోకి లాగేందుకు మత్తుగా ఫొటోలకు పోజులిచ్చింది. కసి చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. టాప్ గ్లామర్ ను  విందు చేస్తూ అదరహో అనిపించింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లను ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. 

66

‘పోవే పోరా’ గేమ్ షోతో  మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియా ప్రస్తుతం వెండితెరకు దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ‘చెక్ మేట్’,‘పాండుగాడ్’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు యంగ్ హీరో మానస్ నటిస్తున్న చిత్రంలోనూ విష్ణు ప్రియా స్పెషల్ సాంగ్ లో అందాలు ఆరబోసింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: నిక్ పక్కనుండగానే ప్రియాంక చోప్రా కన్నీళ్లు, కారణం ఏంటి?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కెరీర్‌లో ఆ మూవీ ఓ మాయని మచ్చ.. రూ. 100 కోట్లతో తీస్తే వారం రోజుల్లోనే.!
Recommended image3
అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved