MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్.. కంటెస్టెంట్స్ వీళ్లే

గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్.. కంటెస్టెంట్స్ వీళ్లే

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరికొత్తగా కలర్ ఫుల్ హౌస్‌తో కొత్తకొత్త కాన్సెప్టులతో సీజన్ 8 ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు తొలిరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లెవరంటే... 

1 Min read
Author : Galam Venkata Rao
| Updated : Sep 02 2024, 01:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8 ప్రారంభమైంది. సరికొత్త కాన్సెప్టులతో ఈ సీజన్‌ని నాగార్జున ప్రారంభించారు. ఏడుగురు మేల్, ఏడుగురు ఫీమేల్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానించారు. కొత్త రూల్స్‌తో పాటు హౌస్‌ని వారికి పరిచయం చేశారు నాగార్జున. ఇక, బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే... 

మొదటి కంటెస్టెంట్ - యష్మి గౌడ (సీరియల్ యాక్టర్)

రెండో కంటెస్టెంట్ - నిఖిల్ (సీరియల్ యాక్టర్)

మూడో కంటెస్టెంట్ - అభయ్ @ అభిరామ్ నవీన్ (యాక్టర్)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss 8 Contestants

Bigg Boss 8 Contestants

నాలుగో కంటెస్టెంట్‌ - ప్రేరణ (సీరియల్ యాక్టర్)

ఐదో కంటెస్టెంట్ - ఆదిత్య ఓం (హీరో)

ఆరో కంటెస్టెంట్ - సోనియా ఆకుల (హీరోయిన్)

35
Bigg Boss 8 Contestants

Bigg Boss 8 Contestants

ఏడో కంటెస్టెంట్ - బెజవాడ బేబక్క @ మధు నెక్కంటి (సోషల్ మీడియా స్టార్)

ఎనిమిదో కంటెస్టెంట్ - శేఖర్ బాషా (RJ, VJ)

తొమ్మిదో కంటెస్టెంట్ - కిరాక్ సీత (యాక్టర్) 

పదో కంటెస్టెంట్ - నాగ మణికంఠ (టీవీ యాక్టర్)

45
Bigg Boss 8 Contestants

Bigg Boss 8 Contestants

11వ కంటెస్టెంట్ - పృథ్వీరాజ్ (సింగర్)

12వ కంటెస్టెంట్ - విష్ణు ప్రియ (యాంకర్, యాక్టర్)

13వ కంటెస్టెంట్ - నైనిక (డాన్సర్)

14వ కంటెస్టెంట్ - నబీల్ అఫ్రిది

55
Bigg Boss 8 Contestants

Bigg Boss 8 Contestants

ఈ 14 మంది 8వ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా, ఈసారి బిగ్ బాస్ హౌస్ రంగుల మయంగా ఉంది. ప్రకృతిని ప్రతిబించేలా పూలు, గ్రీనరీ, జంతువులతో థీమ్ ఉంది. ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ లేకపోవడం ట్విస్ట్‌గా చెప్పవచ్చు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి హౌస్‌లో రేషన్ ఉండదు. ఏదీ ఫ్రీగా రాదు. ప్రతి ఒక్కరూ రేషన్ గెలుచుకోవాల్సి ఉంటుంది.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Recommended image2
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image3
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved