MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.. నీతి తప్పి బాధపడుతున్న జానకి..?

Janaki Kalaganaledu: సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.. నీతి తప్పి బాధపడుతున్న జానకి..?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 18 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Nov 18 2022, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్, ఆనందంతో బయటికి వచ్చి రామని హగ్ చేసుకొని థాంక్స్ చెప్పగా మీ వదినకు చెప్పు అనడంతో థాంక్స్ అని చెప్పి అక్కడ సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు  జ్ఞానాంబ కుంటుంబం మొత్తం అఖిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక కావాలనే దెప్పిపొడుస్తూ అసలు అఖిల్ ని తీసుకు వస్తుందో లేదో జానకి కేసు విత్ డ్రా చేసుకుంటుందో లేదో అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు మల్లిక పై సీరియస్ అవుతాడు. అప్పుడు జెస్సి ఆలోచనలో పడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంతలోనే అఖిల్ వాళ్ళు రావడంతో అది చూసి జ్ఞానాంబ వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. ఇప్పుడు అఖిల్ దొంగ ఏడుపులు ఏడుస్తూ జ్ఞానాంబ ను హత్తుకుని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు అఖిల్ దొంగ నాటకాలు వాడుతూ అందరిని నమ్మించాలని చూస్తాడు. ఆ తరువాత హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెబుతారు. అప్పుడు జానకి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి జానకి పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అ తర్వాత అందరూ కలిసి అఖిల్ కి గోరుముద్దలు తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.
 

35

అది దూరం నుంచి జానకి చూస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు అక్కడికి వచ్చి జానకి ని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకి తన రూమ్ లో జరిగిన విషయాల గురించి తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్ర అక్కడికి వచ్చి జానకిని పొగుడుతూ చాలా థాంక్స్ జానకి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటాడు. జానకి మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. రామచంద్ర నాకు సంతోషంగా ఉంది వెళ్లి పడుకుంటాను అని పడుకోగా జానకి డాక్టర్ అన్నమాట తలచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.
 

45

అప్పుడు అయినా నేను ఎందుకు ఏడవాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది జానకి. ఆ తర్వాత జానకి మరుసటి రోజు ఉదయం తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జెస్సి వస్తుంది. అప్పుడు మల్లిక అక్కడికి వచ్చి వాళ్ళని చూసి లోపలికి వెళ్లి దాక్కొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడాలి అని అనుకుంటుంది. అప్పుడు మల్లిక వీళ్ళు మళ్ళీ కలిసిపోయారే ఎలాగా అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జానకి ఇప్పుడు సంతోషంగా ఉన్నావా జెస్సి అని అనగా చాలా సంతోషంగా ఉన్నాను అక్క అని అంటుంది.
 

55

అప్పుడు నువ్వు ఏడవకు నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని అనగా నిజంగా వీడు అదృష్టవంతుడు అక్క నిజం ఇలాంటి మంచి పెద్దమ్మ దొరికినందుకు అని అంటుంది జెస్సి. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మల్లిక వస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ దంపతులు దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. ఇంతలోనే జానకి వాళ్లకు కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఆ తర్వాత రామచంద్ర వెళ్తుండగా రామచంద్ర కూడా పిలిచి కాఫీ ఇస్తుంది. ఇప్పుడు రామచంద్ర చదువు గురించి మాట్లాడగా కావాలనే జానకి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తుంది. మరొకవైపు జెస్సి బిందె కోసం ట్రై చేస్తూ ఉండగా అప్పుడు ఆమె కాలు స్లిప్ అయ్యేలా ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved