MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhimaa OTT : గోపీచంద్ ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్... ఎప్పుడంటే?

Bhimaa OTT : గోపీచంద్ ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్... ఎప్పుడంటే?

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) రీసెంట్ ఫిల్మ్ ‘భీమా’ (Bhimaa) త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ అందింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 26 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాక్షన్ ఎంటర్టైనర్ గా, కాస్తా సోషియో ఫాంటసీ టచ్  తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమా’ (Bhimaa Movie). మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 గోపీచంద్ సరసన యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ (Malvika Sharma),  ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.

36
Bhimaa

Bhimaa

మార్చి8న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ కథ ఈ సినిమాకు మైనస్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఇలా మిశ్రమ స్పందనను దక్కించుకుందీ చిత్రం.
 

46

కానీ యాక్షన్ సీక్వెన్స్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ సరికొత్త అవతారం, ఆయన నటన అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో పెద్దగా చూడకపోయినా ఓటీటీలో మాత్రం ఎదురుచూస్తున్నారు.

56

ఈ క్రమంలో తాజాగా ‘భీమా’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ అందింది. ఈమూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి రానుంది.

66

ఓటీటీ రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. కానీ ఇంకా డిజిటల్ పార్ట్ నర్స్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట్ వారంలో బాక్సాఫీస్ వద్ద రూ 10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved