కరోన తగ్గకపోతే పరిస్థితి ఏంటి అని భయమేసింది: జెనీలియా

First Published 5, Sep 2020, 10:52 AM

క్వారెంటైన్‌ సమయంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ.. `లక్షణాలు కనిపించటంతో టెస్ట్ చేయించుకున్నా.. కరోనా అని తేలింది. ఒక వేళ చేయించకపోతే ఆ విషయం తెలిసేది కూడా కాదేమో. ఇంట్లో ఒక్కరికి కరోనా సోకినా అందరూ టెస్ట్ చేయించుకుంటేనే కరెక్ట్‌. నా విషయానికి వస్తే నాకు కరోనా వస్తుందని అస్సలు అనుకోలేదు` అని చెప్పింది.

<p style="text-align: justify;">కరోనా మహమ్మారి ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలోని ప్రముఖులు మరణించిన వార్తలు కూడా వింటున్నాం. అయితే మరికొందరు మాత్రం ధైర్యంగా మహమ్మారిని జయించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇటీవల హ హ హాసిని జెనిలియా కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.</p>

కరోనా మహమ్మారి ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలోని ప్రముఖులు మరణించిన వార్తలు కూడా వింటున్నాం. అయితే మరికొందరు మాత్రం ధైర్యంగా మహమ్మారిని జయించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇటీవల హ హ హాసిని జెనిలియా కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

<p style="text-align: justify;">అయితే క్వారెంటైన్‌ సమయంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ.. `లక్షణాలు కనిపించటంతో టెస్ట్ చేయించుకున్నా.. కరోనా అని తేలింది. ఒక వేళ చేయించకపోతే ఆ విషయం తెలిసేది కూడా కాదేమో. ఇంట్లో ఒక్కరికి కరోనా సోకినా అందరూ టెస్ట్ చేయించుకుంటేనే కరెక్ట్‌. నా విషయానికి వస్తే నాకు కరోనా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదు అయినా పాజిటివ్‌ వచ్చింది. ఆందోళనకు గురయ్యా.</p>

అయితే క్వారెంటైన్‌ సమయంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ.. `లక్షణాలు కనిపించటంతో టెస్ట్ చేయించుకున్నా.. కరోనా అని తేలింది. ఒక వేళ చేయించకపోతే ఆ విషయం తెలిసేది కూడా కాదేమో. ఇంట్లో ఒక్కరికి కరోనా సోకినా అందరూ టెస్ట్ చేయించుకుంటేనే కరెక్ట్‌. నా విషయానికి వస్తే నాకు కరోనా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదు అయినా పాజిటివ్‌ వచ్చింది. ఆందోళనకు గురయ్యా.

<p style="text-align: justify;">పాజిటివ్ అని తెలిసిన వెంటనే పిల్లలకు, పెద్ద వాళ్లకు దూరంగా వేరే ఇంటికి వెళ్లిపోయాను. అక్కడే 21 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉన్నా. ఫ్యామిలీని వదిలి ఉండటం చాలా కష్టం, అందుకే నన్ను నేను బిజీగా ఉంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేశా. అందురూ ఉన్న ఇంట్లో ఉంటే కాస్త బెటర్‌గా ఉండేంది. కానీ వేరే ఇంట్లో ఉండటంతో చాలా బాధపడ్డాను. ఇది తగ్గకపోతే ఏంటి పరిస్థితి అన్న భయం కూడా కలిగింది` అంటూ తన అనుభవాలను పంచుకుంది జెనీలియా.</p>

పాజిటివ్ అని తెలిసిన వెంటనే పిల్లలకు, పెద్ద వాళ్లకు దూరంగా వేరే ఇంటికి వెళ్లిపోయాను. అక్కడే 21 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉన్నా. ఫ్యామిలీని వదిలి ఉండటం చాలా కష్టం, అందుకే నన్ను నేను బిజీగా ఉంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేశా. అందురూ ఉన్న ఇంట్లో ఉంటే కాస్త బెటర్‌గా ఉండేంది. కానీ వేరే ఇంట్లో ఉండటంతో చాలా బాధపడ్డాను. ఇది తగ్గకపోతే ఏంటి పరిస్థితి అన్న భయం కూడా కలిగింది` అంటూ తన అనుభవాలను పంచుకుంది జెనీలియా.

<p style="text-align: justify;">తాను క్వారెంటైన్‌లో ఉన్న సమయంలో పిల్లల బాధ్యత రితేషే తీసుకున్నాడని చెప్పింది జెనీలియా. `నా విషయంలోనూ పిల్లల విషయంలోనూ రితేష్ చాలా కేరింగ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. కరోనా కారణంగా తెలిసింది ఒక్క ఇంటర్నెట్‌, ఇతర పనులు ఒంటరితనాన్ని దూరం చేయలేవు` అని చెప్పింది హాసిని.</p>

తాను క్వారెంటైన్‌లో ఉన్న సమయంలో పిల్లల బాధ్యత రితేషే తీసుకున్నాడని చెప్పింది జెనీలియా. `నా విషయంలోనూ పిల్లల విషయంలోనూ రితేష్ చాలా కేరింగ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. కరోనా కారణంగా తెలిసింది ఒక్క ఇంటర్నెట్‌, ఇతర పనులు ఒంటరితనాన్ని దూరం చేయలేవు` అని చెప్పింది హాసిని.

undefined

loader