MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నైట్ మొత్తం హీరోయిన్ ని విసిగించాడు, ఈ ఆఫర్ వద్దు అంటూ షూటింగ్ నుంచి జంప్.. బన్నీ కలగజేసుకుని..

నైట్ మొత్తం హీరోయిన్ ని విసిగించాడు, ఈ ఆఫర్ వద్దు అంటూ షూటింగ్ నుంచి జంప్.. బన్నీ కలగజేసుకుని..

డైరెక్టర్లు, నటీనటుల మధ్య చాలా సార్లు విభేదాలు తెరపైకి వస్తుంటాయి. ఆర్టిస్టులు, డైరెక్టర్ మధ్య సఖ్యత లేకుంటే ఏ సినిమా కూడా ముందుకు సాగదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2024, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Genelia

Actress Genelia

డైరెక్టర్లు, నటీనటుల మధ్య చాలా సార్లు విభేదాలు తెరపైకి వస్తుంటాయి. ఆర్టిస్టులు, డైరెక్టర్ మధ్య సఖ్యత లేకుంటే ఏ సినిమా కూడా ముందుకు సాగదు. సరైన అవుట్ పుట్ రాదు. కొందరు దర్శకులు షాట్ తాము అనుకున్నట్లు వచ్చే వరకు ఆర్టిస్టులని వదిలిపెట్టరు. ఎన్ని టేకులైనా చేయిస్తూనే ఉంటారు. అయితే ఒక క్రేజీ హీరోయిన్ డైరెక్టర్ వల్ల విసిగిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరికి ఆ చిత్ర ఆఫర్ ని కూడా వదులుకోవడానికి సిద్దపడింది. షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. ఆ హీరోయిన్ ఎవరు ? దర్శకుడు ఎవరు ? ఆ సంఘటన ఏంటో ఇప్పుడు వివరాల్లో తెలుసుకుందాం. బొమ్మరిల్లు భాస్కర్ తన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. బొమ్మరిల్లు చిత్రం ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించారు. 

Also Read: క్రేజీ నటితో టాలీవుడ్ స్టార్ హీరో ప్రవర్తన దారుణం, ఓపెన్ గా తండ్రికే చెప్పేశాడు..ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా

36

షూటింగ్ ఫస్ట్ డే రోజునే బొమ్మరిల్లు భాస్కర్.. జెనీలియాకు చుక్కలు చూపించారట. ఈ విషయం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. సిద్దార్థ్, జెనీలియా నైట్ టైంలో ఐస్ క్రీమ్ తినే సన్నివేశాన్ని ఫస్ట్ షూట్ చేశారట. ఈ వివాదం గురించి బొమ్మరిల్లు భాస్కర్ స్వయంగా చెప్పారు. నైట్ ఎఫెక్ట్ కోసం రాత్రి 9 గంటలకు షూటింగ్ మొదలు పెట్టాం. జెనీలియా.. సిద్దార్థ్ ని ఐస్ క్రీమ్ తింటావా అనే డైలాగ్ జెనీలియా చెప్పాలి. 

46
బొమ్మరిల్లు - 8.2

బొమ్మరిల్లు - 8.2

ఆ డైలాగ్ ని జెనీలియా.. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అనుకుంటున్నట్లుగా చెప్పలేకపోతోందట. ఎక్స్ ప్రెషన్ ఆయన అనుకున్నట్లు రావడం లేదు. దీనితో తెల్లవారు జాము వరకు 35 టేక్స్ ని తీశారట. కేవలం ఒక్క డైలాగ్ కోసమే ఇదంతా. దీనితో జెనీలియా కోపం కట్టలు తెంచుకుంది. ఈ డైరెక్టర్ బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏంటి నేను రెండు డైలాగులు కూడా చెప్పలేనా.. ఈ ఆఫర్ నాకు వద్దు అంటూ షూటింగ్ నుంచి వెళ్లిపోయిందట. 

56

ఆ సమయంలో జెనీలియా అల్లు అర్జున్ తో హ్యాపీ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. దీనితో అల్లు అర్జున్ తన సినిమా కాకపోయినా బొమ్మరిల్లు షూటింగ్ కి వచ్చారట. వివాదం గురించి తెలుసుకుని జెనీలియాకు అల్లు అర్జున్ నచ్చజెప్పారట. ఆయన మంచి డైరెక్టర్.. ఒక్క రోజులో ఆయన మంచి వాడు కాదు అనే అభిప్రాయానికి రాకు.. ఈ సినిమా చెయ్ అని కన్విన్స్ చేశారట.  దీనితో జెనీలియా తిరిగి బొమ్మరిల్లు షూటింగ్ లో పాల్గొంది. 

66

షూటింగ్ జరిగేకొద్దీ దర్శకుడితో ఆమెకి మంచి సఖ్యత ఏర్పడిందట. ఆ తర్వాత జెనీలియా స్వయంగా వచ్చి భాస్కర్ కి సారీ చెప్పిందట. బొమ్మరిల్లు చిత్రం జెనీలియా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత భాస్కర్ అల్లు అర్జున్ తో పరుగు అనే చిత్రం తెరకెక్కించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved