MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అసలు పేరు, తెలుగులో మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ.. ఆమె టీచర్ అని తెలుసా

గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అసలు పేరు, తెలుగులో మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ.. ఆమె టీచర్ అని తెలుసా

కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ తెలుగులో మూడవ చిత్రం. గతంలో కియారా భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కియారా అద్వానీ 2023లో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 06 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ తెలుగులో మూడవ చిత్రం. గతంలో కియారా భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కియారా అద్వానీ 2023లో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇదే. రాంచరణ్ తో ఆమెకి ఇది రెండో సినిమా. వినయ విధేయ రామ డిజాస్టర్ అయింది. ఈ చిత్రం అయినా సక్సెస్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 

36

ఇదిలా ఉండగా కియారా అద్వానీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కి కియారా అద్వానీ మునిమనవరాలు అవుతుంది. 1991 జూలై 31న ముంబైలో కియారా జన్మించింది. ఆమె మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా పొందారు. 

46

ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంతో కియారాకి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి విమర్శలు మూటగట్టుకున్నారు. మహేష్ బాబు సరసన నటించిన భరత్ అనే నేను చిత్రంతో తెలుగు యువతని ఆమె మాయ చేశారు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. 

56

హీరోయిన్ కాకముందు కియారా అద్వానీ టీచర్ వృత్తిలో రాణించారు అని మీకు తెలుసా ? కియారా అద్వానీ తల్లి జెనివివే అద్వానీ స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అదే స్కూల్ లో కియారా కొంత కాలం టీచర్ గా పనిచేశారు. 

66

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. తల్లిదండ్రులు ఆమెకి అలియా అని పేరు పెట్టారు. కానీ వాస్తవానికి కియారా అని పేరు పెట్టాలనుకుని కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు. కియారా అనే పేరునే ఆమె తన స్క్రీన్ నేమ్ గా మార్చేసుకున్నారు. కియారా అద్వానీ తెలుగులో ఒక సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకుంది. అదే అర్జున్ రెడ్డి చిత్రం. కానీ ఈ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ లో మాత్రం నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kalki 2 Release Date: కల్కి 2 రిలీజ్‌ అయ్యేది అప్పుడే, ఏడాదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌
Recommended image2
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved