MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నాగ్‌ సర్‌కి రోస్ట్ చేయడం రాదు.. గీతూ షాకింగ్‌ కామెంట్స్.. `బిగ్‌ బాస్‌`కి నాని బెస్ట్ హోస్ట్

నాగ్‌ సర్‌కి రోస్ట్ చేయడం రాదు.. గీతూ షాకింగ్‌ కామెంట్స్.. `బిగ్‌ బాస్‌`కి నాని బెస్ట్ హోస్ట్

గలాటా గీతూ బిగ్‌ బాస్‌ 6 తెలుగు నుంచి అనుకోకుండా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమెపైనే ఎక్కువగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునపై గీతూ షాకింగ్‌ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 11 2022, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గీతూ రాయల్‌, గలాటా గీతూ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచే గల గల మాట్లాడుతూ హౌజ్‌లో రచ్చ చేసింది. తనదైన యాటిట్యూడ్‌తో పాపులార్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె చిత్తూరి యాస, మాట్లాడే తీరు, బోల్డ్ నెస్, డేరింగ్‌, ఎవరినీ లెక్కచేయకపోవడం వంటి అంశాలతో పాజిటివ్‌గా, నెగటివ్‌గా పాపులర్‌ అయిపోయింది గీతూ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఊహించని విధంగా గీతూ తొమ్మిదో వారంలో ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె వెళ్లిపోతే ఇతర కంటెస్టెంట్లు బాధ పడటం ఓ ఎత్తైతే, ఆమె బిగ్‌ బాస్‌ని వీడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం మరో లెవల్‌. అటు హౌజ్‌లోనూ, అటు స్టేజ్‌పైన కూడా భోరున విలపించింది గీతూ. అందరిని కదిలించింది. నాగ్‌ కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత ఆమె పంచుకున్న ఎమోషనల్‌ నోట్‌ కూడా అందరిని ఆకట్టుకుంది.

35

ఇదిలా ఉంటే గీతూ ఎలిమినేషన్‌కి ఆమె యాటిట్యూడే కారణమనే టాక్‌ వినిపిస్తుంది. ఆమె హౌజ్‌లో పడే పడే బిగ్‌ బాస్‌ని టార్గెట్‌ చేసింది. బిగ్‌ బాస్‌ని డామినేట్‌ చేసేలా మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో చులకన చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం బిగ్‌ బాస్‌ని బాగా హర్ట్ చేసిందని టాక్‌. హౌజ్‌లో ఎవరైనా బిగ్‌ బాస్‌ ఆదేశాలకు, నియమాలకు లోబడే ఉండాలి. అది శృతి మించితే గేమ్‌ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని, అందుకే గీతూని రెగ్యూలర్‌ రూల్స్ ని పక్కన పెట్టి ఎలిమినేట్‌ చేశారని టాక్‌. 
 

45

బిగ్‌ బాస్‌ ని వీడిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలిస్తుంది గీతూ. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆమె పలు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తుంది. నాగ్‌ సర్ కి రోస్ట్ చేయడం రాదంటూ షాకిచ్చింది. వీకెండ్‌ వచ్చిందంటే హోస్ట్ వచ్చి రోస్ట్ చేస్తుంటారు, చెడామడా వాయించేస్తుంటాడు. ఆడియెన్స్ కూడా అదే ఆశిస్తుంటారు. కానీ నాగ్ సర్‌ మాత్రం కూల్‌గా చెబుతున్నాడని, సీరియస్ విషయాలను కూడా ఇలా చేయోద్దని అంటున్నారని, ఆశించిన స్థాయిలో రోస్ట్ చేయడం లేదంటూ ఆరోపించింది. 
 

55

నెక్ట్స్ ఏ హోస్ట్ అయితే బెటర్‌ గా భావిస్తున్నారని యాంకర్‌ అడగ్గా, రానా, విజయ్‌ దేవరకొండ పేర్లు చెప్పింది. వీళ్ల కంటే మళ్లీ నాని హోస్ట్ గా చేస్తే బాగుంటుందని, వీకెండ్‌ వచ్చిందంటే నాని సర్‌ రోస్ట్ చేస్తారని, కూల్‌గా గేమ్‌ ఆడిస్తారని, ఆయన చేసే రోస్ట్ కోసమే బిగ్‌ బాస్‌చూడాలనిపిస్తుందని తెలిపింది. ఆయన మళ్లీ హోస్ట్ గా చేయాలని ఉందని తెలిపింది. నానిపై కామెంట్‌ చేయడం వరకు బాగానే ఉందని, కానీ నాగార్జునపై కామెంట్లు చేయడమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved