MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి చెల్లెలు: ఈ ఫొటోలు చూస్తూంటే దున్నేసాలా ఉందే

సాయి పల్లవి చెల్లెలు: ఈ ఫొటోలు చూస్తూంటే దున్నేసాలా ఉందే

హీరోల తమ్ముడు, మేనల్లుడు, బావ వంటివారు ఎంట్రీ ఇవ్వటం చూసాం. హీరోలకు ఏం తక్కువ అనుకుంటున్నారేమో ..హీరోయిన్ సాయి పల్లవి కూడా తన చెల్లిని ఫీల్డ్ లోకి తీసుకొస్తోంది. ఆమె నటిస్తోన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది.  

4 Min read
Surya Prakash | Asianet News
Published : Nov 23 2021, 09:24 AM IST| Updated : Nov 23 2021, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
123
Pooja Khanan

Pooja Khanan

హీరోల తమ్ముడు, మేనల్లుడు, బావ వంటివారు ఎంట్రీ ఇవ్వటం చూసాం. హీరోలకు ఏం తక్కువ అనుకుంటున్నారేమో ..హీరోయిన్ సాయి పల్లవి కూడా తన చెల్లిని ఫీల్డ్ లోకి తీసుకొస్తోంది. ఆమె నటిస్తోన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటం. బాగా క్లోజ్ గా చూస్తే కానీ ఆమె సాయి పల్లవి కు సోదరి అని అర్దం కాదు. అంత దగ్గర పోలికలు ఉండటం విశేషం.

223
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

వివరాల్లోకి వెళితే...నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. పూజ నటించిన మలయాళ సినిమా ‘చిత్తిరై సెవ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పూజ సముద్రఖని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది.

323
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

 తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్‌ చూసిన వారిలో చాలా మంది పూజను సాయిపల్లవిగా భావిస్తుండటం విశేషం. నిజజీవితంలో కూడా వీరిద్దని పలువురు కవలలుగా భావిస్తుంటారు.

423
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

పూజ నటించిన ‘చిత్తిరై సెవ్వానం’ సినిమా డిసెంబర్ 3న జీ 5 లో ప్రీమియర్ కానుంది. మరి నటిగా పూజ ఎలాంటి నటనను కనపరిచింది? సాయిపల్లవి స్థాయి నటను చూసిస్తుందా? లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే. 

523
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

 యాక్టింగ్ తోపాటు అదిరిపోయేలా డాన్స్  చేయడం సాయి పల్లవికి మాత్రమే చెల్లుతుంది. ఆమె ముందు హీరోలు కూడా తేలి పోతుంటారు.సాయిపల్లవికి తెలుగులో అభిమానులు చాలానే ఉన్నారు. వాళ్లంతా ఆమె చెల్లిని ఆదరిస్తారనటంలో సందేహం లేదు.

623
సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

 సినిమాల్లోని నటన ద్వారానే కాకుండా సాయి పల్లవి యాటిట్యూడ్, ప్రవర్తన, మాట తీరుకు అభిమానులున్నారు. రీసెంట్‌గా ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది ఈ ముద్దుగుమ్మ‌.

723
సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

సాయి ప‌ల్లవి సోద‌రి పూజా కణ్ణన్‌.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని కోన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.అవి ఇప్పుడు నిజమయ్యాయి.

823
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

 ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’… ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్‌ హీరోయిన్ గా పరిచయం కానున్నారని ఇటీవ‌ల వార్తలు వ‌చ్చాయి. అయితే అలా జరగలేదు. 

923
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు.

1023
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. థియోటర్ లో రిలీజ్ అవుతుందనే వెయిట్ చేసారు. కానీ అలా జరగలేదు. దాంతో సాయి పల్లవి ప్యాన్స్ కాస్త నిరాశ చెందారు.

1123
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

తన అక్క సాయిపల్లవి లాగానే ఈ సినిమాతో పూజాకి కూడా బాగా పెర్ఫార్మ్ చేసే మంచి పాత్ర దక్కింది. అందుకే ఈ సినిమాపై సాయిపల్లవికి మంచి హోప్స్ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని దర్శకుడు సెల్వా భావిస్తున్నారు.  

1223
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

సౌత్ ఇండస్ట్రీకే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి. ఎలాంటి గ్లామర్ ను ప్రదర్శించకుండా.. కేవలం తన పెర్ఫార్మెన్స్ తోనే స్టార్ హీరోల సరసన మెప్పించడం ఒక్క ఆమెకే చెల్లింది. ఆమె డేట్స్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

1323
மாரி 2 படத்தில் ரவுடி பேபி பாடலுக்கு தனுஷுடன் சேர்ந்து சாய் பல்லவி போட்ட ஆட்டம் இன்று வரை அடுத்தடுத்து யூ-டியூப்பில் பல்வேறு சாதனைகளை படைத்து வருகிறது.

மாரி 2 படத்தில் ரவுடி பேபி பாடலுக்கு தனுஷுடன் சேர்ந்து சாய் பல்லவி போட்ட ஆட்டம் இன்று வரை அடுத்தடுத்து யூ-டியூப்பில் பல்வேறு சாதனைகளை படைத்து வருகிறது.

విజయ్ దర్శకత్వంలో సాయిపల్లవి ‘కరు’ (తెలుగులో ‘కణం’) అనే సినిమాలో నటించారు. అలాగే ఏఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేశారు పూజా కణ్ణన్‌. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్‌ ఫిలింలో నటించారు పూజ. మరి పూజా కణ్ణన్‌ వెండితెర అరంగేట్రం అదరకొడుతుందనే అంటున్నారు.

1423
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

పూజా కణ్ణన్‌.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. ఇక్కడున్న ఫొటోని చూస్తుంటే అక్క ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. సాయిపల్లవిలా చెల్లెలిలా ఉంది కదూ! 

1523
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

ప్రస్తుతం చెల్లెలి  ఎంట్రీ కోసం రౌడీ బేబీ చాలా కష్టపడుతోంది. స్టంట్ కొరియో గ్రాఫర్ సెల్వా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా పూజా కణ్ణన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అందులో సముద్రఖని, సెల్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఎ.యల్. విజయ్ స్ర్కీన్ ప్లే అందిస్తున్నాడు. అతి త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతోంది.

1623
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

పూజా కణ్ణన్ .. అక్క సాయిపల్లవి లా మంచి డ్యాన్సర్ . యూట్యూబ్ లో విడుదలైన కారా అనే షార్ట్ ఫిల్మ్ తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఎ.యల్. విజయ్ కు అసిస్టెంట్ గా పనిచేసిన పూజా .. ఇప్పుడు అతడి కథతోనే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. 

1723
puja Kannan

puja Kannan

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పూజా కణ్ణన్ .. ఈ సినిమాతో తన అక్కనే మరిపిస్తుందేమో చూడాలి. మొత్తానికి సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి.. నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.

1823
puja Kannan

puja Kannan

మరో ప్రక్క సాయి ప‌ల్ల‌వికి బాలీవుడ్ నుంచి  ఓ మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ లో రానున్న మూవీలో నటించాలంటూ ఆమెకు ఆఫర్ వచ్చినట్లుగా టాక్.ఇందుకు సాయిపల్లవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

1923
Pooja Khanan

Pooja Khanan

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయిపల్లవి పనిలో పనిగా.. తన చెల్లెలు పూజా కణ్ణన్ ను కూడా వెండితెరకు పరిచయం చేసే పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. తన చెల్లి కూడా త్వరలో బిజీ అవుతుందని భావిస్తోంది.

2023
Pooja Khanan

Pooja Khanan

  ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. థియోటర్ లో రిలీజ్ అవుతుందనే వెయిట్ చేసారు. కానీ అలా జరగలేదు. దాంతో సాయి పల్లవి ప్యాన్స్ కాస్త నిరాశ చెందారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటా, మ్యారేజ్ పై తన డ్రీమ్ రివీల్ చేసిన శ్రుతి హాసన్
Recommended image2
కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
Recommended image3
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved