MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సంచలనాలకు మారు పేరు. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖుల రహస్య బాగోతాలు ఆమె బట్టబయలు చేస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  పరిశ్రమపై యుద్ధం చేసిన శ్రీరెడ్డి... అర్ధనగ్న నిరసన చేశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 08 2021, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీరెడ్డి (Srireddy) నిరసన నేషనల్ వైడ్ న్యూస్ కాగా, ఆ సమయంలో ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్ షిప్ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అవకాశాల పేరుతో తనను కొందరు లైంగికంగా వాడుకున్నారని పెద్ద తలకాయలు పేర్లు బయటపెట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తో తాను దిగిన ఫోటోలు... శ్రీరెడ్డి విడుదల చేశారు. అప్పట్లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం రేపాయి. 

26

ప్రస్తుతం కమెడియన్ గా కొనసాగుతున్న వైవా హర్ష (Viva Harsha).. రొమాంటిక్ చాట్ సైతం శ్రీరెడ్డి బయటపెట్టడం విశేషం. ఇంకా ఎంతమంది చీకటి కోణాలు, శ్రీరెడ్డి మొబైల్ లో నిక్షిప్తమై ఉన్నాయో అని పరిశ్రమ షేక్ అయ్యింది. 

36
ఇకపై అలాంటి బట్టలు వేసుకొని ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టకు, నువ్వు తమిళ అమ్మాయివి... తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్.. కొంచెం పద్దతిగా ఉండు అంటూ విమర్శల దాడి చేసింది శ్రీ రెడ్డి.

ఇకపై అలాంటి బట్టలు వేసుకొని ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టకు, నువ్వు తమిళ అమ్మాయివి... తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్.. కొంచెం పద్దతిగా ఉండు అంటూ విమర్శల దాడి చేసింది శ్రీ రెడ్డి.

తాజాగా మరోసారి అదే తరహా బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి. ఇండియన్ ఐడల్ విన్నర్ సింగర్ శ్రీరామచంద్ర (Sreerama chandra) వాట్స్ అప్ చాట్ లీక్ చేసింది. శ్రీరామ్ చంద్ర మీరు అనుకున్నంత మంచివాడు కాదని, అతడు నాతో ఎలాంటి చాట్ చేశాడో చూడండి అంటూ.. సదరు వాట్స్ అప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది.

46

ఇక శ్రీ రెడ్డి షేర్ చేసిన వాట్స్ అప్ చాట్ లో శ్రీరామచంద్ర... ఆమె ప్రైవేట్ పిక్స్ అడిగినట్లు ఉంది. అలాగే శ్రీరెడ్డి ఇంటి అడ్రస్ అడగడంతో పాటు, తనని కలవాలని బలవంతం చేశాడు. ఒకసారి ముంబైకి రాగలవా... అంటూ చాట్ లో అడిగారు. ఆ చాట్ స్క్రీన్ షాట్ ప్రకారం.. శ్రీరామ్ శ్రీరెడ్డిని కలవాలని ప్రయత్నం చేసినట్లు ఉంది. అలాగే శ్రీరెడ్డితో శ్రీరామచంద్ర కలిసి దిగిన ఫోటో కూడా ఉంది.  ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. 


 

56

అయితే ఇది జరిగింది 2017లో.. కాగా దాదాపు ఐదేళ్ల తరువాత శ్రీరెడ్డి ఈ స్క్రీన్ షాట్స్ విడుదల చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ 5 (Bigg boss telugu 5) కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న శ్రీరామచంద్ర ఇమేజ్ పై శ్రీరెడ్డి ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కలదు. 
 

66
Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu


శ్రీరామచంద్ర స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కచ్చితంగా ఫైనల్ కి వెళతాడని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది వారాలు ముగియగా.. మరో ఐదు లేదా ఆరు వారాల్లో షో ముగియనుంది. షణ్ముఖ్, రవి, శ్రీరామచంద్ర, సన్నీ,మానస్ ఫైనల్ కి చేరే అవకాశం కలదని ప్రేక్షకులు భావిస్తున్నారు. నిన్న విశ్వ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.

Also read Jahnvi kapoor:హాట్ థైస్ క్లీన్ క్లీవేజ్.. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్, ప్రైవేట్ పార్టీలో జాన్వీ కపూర్ బీభత్సమ్

Also read దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image3
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved