MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాత ఫ్రెండ్ గురించి ఎట్టకేలకు సమంత కామెంట్, ముద్దు కూడా.. వైరల్

పాత ఫ్రెండ్ గురించి ఎట్టకేలకు సమంత కామెంట్, ముద్దు కూడా.. వైరల్

ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 02 2023, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం నార్మల్ స్థితికి చేరుకున్న వెంటనే సమంత తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

త్వరలో రిలీజ్ కాబోతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రమోషన్స్ కూడా సామ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ లో ఈ వెబ్ సిరీస్ ని రుస్సో బ్రదర్స్ తెరకెక్కించారు. 

36

సమంత కోలుకోవడం తిరిగి షూటింగ్ ప్రారంభించారు. దీనితో రాజ్ అండ్ డీకే ఆమెకి స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. రుస్సో బ్రదర్స్ కూడా సామ్ కి స్వాగతం చెప్పారు. సమంత తిరిగి యాక్టివ్ అవుతుండడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంత గురించి కామెంట్ చేస్తూ.. ఒకప్పుడు సమంత తన ప్రయాణం ఎలా మొదలు పెట్టిందో నాకు తెలుసు. ఇప్పుడు రుస్సో బ్రదర్స్ ఆమెని ఆహ్వానించడం చూస్తుంటే గర్వంగా ఉంది అని ట్వీట్ చేశాడు. 

46

తన భర్త కామెంట్స్ పై చిన్మయి స్పందిస్తూ సమంత క్వీన్ అంతే అని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన సామ్.. నేను కాదు నువ్వే క్వీన్ అంటూ చిన్మయిని ఉద్దేశించి ట్వీట్ చేసింది. కిస్ ఎమోజీని కూడా పోస్ట్ చేసింది. దీనితో వీరి సంభాషణ వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత సామ్, చిన్మయి మాట్లాడుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

56

సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే నుంచి ఆమెకి చిన్మయినే డబ్బింగ్ చెప్పేది. కానీ ఇటీవల నుంచి సమంత తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. దీనితో సమంత, చిన్మయి మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ ప్రచారం జరిగింది. 

66

ఏది ఏమైనా చాలా కాలం తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2ని మించేలా సమంత ఈ సిరీస్ లో యాక్షన్ సీన్స్ లో నటించనుందట. వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Recommended image2
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image3
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved