MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసభ్యకరమైన ఫోటోతో సమంత పై వల్గర్ కామెంట్స్.. ఫిలిం క్రిటిక్ పై లీగల్ యాక్షన్ తీసుకోండి, ఫ్యాన్స్ ఫైర్

అసభ్యకరమైన ఫోటోతో సమంత పై వల్గర్ కామెంట్స్.. ఫిలిం క్రిటిక్ పై లీగల్ యాక్షన్ తీసుకోండి, ఫ్యాన్స్ ఫైర్

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత అనేక ఒడిడుకులు ఎదుర్కొంది. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే కెరీర్ లో ముందుకు సాగింది. అనంతరం మయోసైటిస్ వ్యాధికి గురై ఆరోగ్యంతో పోరాడింది. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Dec 20 2023, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది. సమంత తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. చివరగా సామ్ ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత అనేక ఒడిడుకులు ఎదుర్కొంది. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే కెరీర్ లో ముందుకు సాగింది. అనంతరం మయోసైటిస్ వ్యాధికి గురై ఆరోగ్యంతో పోరాడింది. ప్రస్తుతం కాస్త కోలుకున్న సమంత పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. 

 

36

అయితే తాను ఫిలిం క్రిటిక్ ని అంటూ సోషల్ మీడియాలో అటెన్షన్ పొందుతూ ఇష్టం వచ్చినట్లు వాగే ఉమైర్ సందు తాజాగా సమంత పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనితో ఉమైర్ సంధుని సమంత అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

 

 

46

సమంత గురించి లేనిపోనివి అసభ్యంగా కల్పిస్తూ ఉమైర్ సందు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ ట్వీట్ లో ఉమైర్ సమంత ని అసభ్యంగా చిత్రీకరించేలా మార్పింగ్ ఫోటో ఉపయోగించారు. 

 

56

ఇంతకీ ఉమైర్ సందు ట్వీట్ లో ఏం చేసాడో గమనిస్తే.. సమంత డివోర్స్ తర్వాత లిమిట్స్ క్రాస్ చేస్తోంది. సమంత నాన్ స్టాప్ గా వన్ నైట్ స్టాండ్స్ చేస్తోంది. ఆమె శృంగారం పైనే దృష్టి పెడుతోంది. సినిమాలు చేసే ఆసక్తి కూడా ఆమెకి లేదు అంటూ ఉమైర్ చాలా అసభ్యంగా కామెంట్స్ చేశాడు. 

 

66

ఉమైర్ సందు ఇలా సెలెబ్రిటీలపై బహిరంగంగా కామెంట్స్ చేయడం ఇది తొలిసారి కాదు. తాజాగా సమంతపై ఇలా వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అతడి ట్వీట్ పై లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Recommended image3
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved