MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష-నయనతార మధ్య గొడవ... స్టార్ హీరో విజయ్ దళపతి కారణమా?

త్రిష-నయనతార మధ్య గొడవ... స్టార్ హీరో విజయ్ దళపతి కారణమా?

స్టార్ హీరోయిన్లు త్రిష నయనతారల మధ్య ఓ స్టార్ హీరో గొడవ పెట్టాడంట.. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2024, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మంచి ఫ్రెండ్స్. కాని  ఇప్పుడు ఇలా ఉన్న వీరి  మధ్య కొన్నిగోడవలు వచ్చాయి.. దానికి కారణం ఓ స్టార్ హీరో అని మీకు తెలుసా..?  మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా కొన్నేళ్లు వీరు మాట్లాడుకోలేదని మీకు తెలుసా?

 

All So Read : బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Trisha, Nayanthara

Trisha, Nayanthara

నయనతార, త్రిష ఇద్దరూ ప్రస్తుతం సౌత్ లో  సినిమా టాప్ హీరోయిన్లు. 20 ఏళ్లకు పైగా ఇద్దరు నటీమణులు తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ డమ్ సాధించిన ఈ ఇద్దరు హీరోయిన్లు.. సౌత్ ఇండియన్ సినిమాలో కూడా తమ స్టార్ డమ్ ను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నయనతార, త్రిష ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా మాట్లాడుకోలేదని మీకు తెలుసా?

All So Read :  అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?

38

అయితే వీరు మాట్లాడుకోకపోవడానికి..మన్పర్ధలు రావడానికి స్టార్ హీరో విజయ్ కారణం అయ్యారట. ఇంతకీ విషయం ఏంటంటే.. 2008లో ధరణి దర్శకత్వంలో విజయ్ నటించిన కురువి చిత్రం విడుదల కాగా ఈ చిత్రంలో నటించేందుకు నయనతార, త్రిష మధ్య చర్చలు జరిగాయి. అయితే చివరికి ఈ సినిమాలో త్రిషనే నటించింది. 

 

All So Read : క్లీనింగ్ సిబ్బందిని అవమానించిన రోజా, దూరంగా ఉండాలంటూ సైగలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

48

దాంతో తనకు వచ్చిన ఆఫర్ ను త్రిష కొల్లగొట్టిందని నయనతార  మనస్తాపానికి గురైందని..దాంతో త్రిషమీద కోపంతో  నయనతార కొంత కాలం మాట్లాడుకోలేదని కూడా చెప్పుకున్నారు. ఆతరువాత ఈ అభిప్రాయ భేదాలను తొలగించుకుని ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారని టాక్. ఈ విషయంలో ఓ సందర్భంలో త్రిష కూడా క్లారిటీ ఇచ్చారు

All So Read : . రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

58
trisha photo gallery

trisha photo gallery

త్రిష మాట్లాడుతూ.. ‘‘నయన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది.. మేమిద్దరు దాదాపు అటు ఇటుగా కొన్ని ఏళ్ళు గ్యాప్ తో  ఇండస్ట్రీకి వచ్చాము. మా మధ్య సమస్య ఉన్న మాట వాస్తవమే. కానీ మనకు చాలా సమస్యలు మీడియా సృష్టించినవే. వ్యక్తిగత కారణాలు మరియు పరస్పర స్నేహితుల కారణంగా మా మధ్య కొద్దిగా ఎదురుదెబ్బలు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడూ గొడవపడలేదు, అని త్రిష వెల్లడించిం

All So Read ;  జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

 

68
actress nayanthara new movie

actress nayanthara new movie

చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకుని సరిచేసుకున్నాం.  కాని ఎప్పుడూ శత్రువుల్లా లేము అంటూ త్రిష కామెంట్ చేశారు. అయితే ఈ గొడవ అంతా విజయ్ త్రిషను సెలక్ట్ చేసుకోవడం వల్లే వచ్చిందని.. నయన్ వద్దు త్రిష కావాలి అని విజయ్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. 

78
nayanthara

nayanthara

ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. నయనతార, సిద్ధార్థ్, ఆర్. మాధవన్, మీరా జాస్మిన్ జంటగా  ది టెస్ట్.. సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నయనతార మలయాళంలో డియర్ స్టూడెంట్స్ అనే సినిమాలో కూడా  నటిస్తోంది.

88

ఇక త్రిష చివరగా తలపతి విజయ్‌తో కలిసి లియోలో కనిపించింది.  తర్వాత త్రిష తెలుగులో విశ్వంబర సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది. అలాగే త్రిష మణిరత్నం-కమల్ హాసన్ ల థక్ లైఫ్, అజిత్  చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు త్రిష ఐడెంటిటీ, రామ్ వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Twinkle Khanna: లైవ్ కాల్ లో స్టార్ హీరోకి క్లాస్ పీకిన భార్య.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image2
Year Ender 2026: 2026లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన కొత్త హీరోలు వీళ్లే!
Recommended image3
Srikanth: ముగ్గురు హీరోయిన్లతో శ్రీకాంత్ మూవీ.. ఆ ఫ్లాప్ దెబ్బకు ఇంకా కోలుకోని నిర్మాత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved