MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్ లో ఫరియా అబ్దుల్లా గ్లామర్ విందు.. చిరునవ్వుతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ‘చిట్టి’

ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్ లో ఫరియా అబ్దుల్లా గ్లామర్ విందు.. చిరునవ్వుతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ‘చిట్టి’

పొడుగుకాళ్ల సుందరి, యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) గ్లామర్ పిక్స్ తో నెటిజన్ల మతిపోగొడుతోంది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.    

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 24 2022, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జాతిరత్నాలు’ చిత్రంతో సెన్సేషన్ గా మారింది యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా . ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్, తన మాటలు, గ్లామర్ కుర్రాళ్ళని ఆకట్టుకున్నాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నటన, గ్లామర్ పరంగా ఒకే అనిపించుకున్న ఫరియా ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శకనిర్మాతల చూపు కూడా చిట్టిపైనే ఉండటం విశేషం. అయితే జాతిరత్నాలు చిత్రంతో క్యూట్ లుక్స్ ను, అదిరిపోయే కామెడీతో ఆకట్టుకున్న ఫరియా గ్లామర్ షోతోనూ మైమరిపిస్తోంది.

36

‘జాతి రత్నాలు’ తర్వాత ఫరియా అబ్దుల్లా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఊర్రూతలూగించింది. అందంలోనూ తన తానే సాటి అనిపించుకుంది. అన్నీ యాంగిల్లో ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న ఈ బ్యూటీకి పాపులారిటీ కూడా అదే స్థాయిలో ఉంది. 

46

అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. రీల్స్, డాన్స్ వీడియోలు, గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ తన అభిమానులను ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఫరియా పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్ల మతిపోగొడుతోంది. దీంతో పిక్స్ పై క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు అభిమానులు. 

56

ఈ పిక్స్ లో ఫరియా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్ లో లోదుస్తులు కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది. టాప్ అందాలను చూపించకనే చూపిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. గ్లామర్ పరంగానూ తన మార్క్ చూపిస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.

66

కాగా, ఫరియా ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ ను అందించింది. Jathiratnalu చిత్రానికి  గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్స్ (Siima Awards 2022)కు ఫరియా నామినేట్ అయ్యింది. దీంతో అభిమానులు, నెటిజన్ల మద్దతును కోరుతూ ఫరియా సంబంధిత లింక్ ను షేర్ చేసింది. ఫరియాపై అభిమానం ఉన్న వారు మద్దతు తెలుపుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image3
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved