MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న స్కర్ట్ లో కాకరేపుతున్న పెద్ద పాప ఫరియా అబ్దుల్లా.. విరహంతో చూసే కసి చూపులు నెక్స్ట్ లెవల్

చిన్న స్కర్ట్ లో కాకరేపుతున్న పెద్ద పాప ఫరియా అబ్దుల్లా.. విరహంతో చూసే కసి చూపులు నెక్స్ట్ లెవల్

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 24 2023, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

38

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

48

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

58

తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. వైట్ షర్ట్ మూడేసి నడుము సొగసు చూపిస్తూ మత్తుగా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఇక ఫరియా ధరించిన పొట్టి స్కర్ట్ అయితే మరింత హాట్ గా ఉంది. 

 

68

ఫరియా అబ్దుల్లా విరహ వేదనతో కసిగా చూస్తూ నడుము అందాలతో మంటలు పెట్టేవిధంగా ఫోజులు ఇస్తోంది. ఫరియా అబ్దుల్లాకి గ్లామర్ పరంగా తిరుగులేదు. క్యూట్ గా కనిపిస్తూనే ఘాటు అందాలతో సైతం మంటలు పెట్టగలదు. కానీ ఫరియాకి జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. 

78

ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా రావణాసుర చిత్రంలో నటించింది. 

88

అదేంటో కానీ ఈ పొడుగు సుందరికి లాయర్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. రావణాసుర చిత్రంలో కూడా ఫరియా లాయర్ గానే నటించింది. అయితే ఈ పాత్ర వల్ల, ఆ మూవీ వల్ల ఫరియాకి అంతగా కలసి రాలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudhakar: ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు.. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కమెడియన్
Recommended image2
Kattalan Review: కాటాలన్‌ మూవీ రివ్యూ.. ఏనుగు దంతాల స్మగ్లింగ్, KGF మ్యూజిక్ డైరెక్టర్ BGMతో అరాచకం
Recommended image3
Anchor Sowmya Rao: తండ్రి అంటే ఇష్టం లేదు, ఓ పెద్ద హీరో నా ఫోన్ నంబర్ తీసుకున్నారు.. యాంకర్ సౌమ్యరావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved