MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్ అగర్వాల్ - అనుష్క శెట్టి మల్టీస్టారర్.? ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ అసలు మేటర్ ఇది!

కాజల్ అగర్వాల్ - అనుష్క శెట్టి మల్టీస్టారర్.? ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ అసలు మేటర్ ఇది!

తెలుగు సినిమాల (Telugu Movies) క్రేజ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ కూడా ఏర్పడుతోంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ నుంచి భారీ చిత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 19 2024, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మల్టీస్టారర్లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

26

అయితే హీరోలను పెట్టి మల్టీస్టారర్లు చేసేందుకు దర్శక నిర్మాతలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. వాటి ఫలితాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి.

36

ఇక మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కడం చూశాము కూడానూ. అయితే హీరోలను పెట్టి మల్టీస్టారర్ సినిమాలు రూపొందిస్తున్నారు కానీ... హీరోయిన్లు పెట్టి మల్టీస్టారర్లను ఎందుకు యాక్షన్ థ్రిల్లర్లను తీయట్లేదనే వాదన వినిపిస్తోంది.

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

46

ఈ క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అనుష్క శెట్టి (Anushka Shetty)  ఫ్యాన్ ఒకరు ఆసక్తికరంగా స్పందించారు. ఎప్పుడూ హీరోలనే పెట్టి తీస్తున్నారు.. హీరోయిన్లను ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

56

హీరోలకు సమానమైన క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్లు, తమ కంటే స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ తీయాలని దర్శక, నిర్మాతలను కోరుతున్నారు.

66

పైగా టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత, గౌరవం ఇస్తారనే టాక్ ఇతర ఇండస్ట్రీల్లోనూ వ్యాపించింది. ఈ క్రమంలో ఫీమేల్ మల్టీస్టారర్లను కూడా మననే స్టార్ట్ చేసి రికార్డు సెట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎంతవరకనేది కూడా చూడాలి.

About the Author

SN
Shreekanth Nuthi
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Recommended image2
Rashmika Mandanna Photos leak: విజయ్‌ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్‌ శెట్టితో టూర్‌ ఫోటోలు లీక్
Recommended image3
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved