ఊపిరాడనివ్వడం లేదు!: బీచ్ లో బికినీలో 'ఎఫ్ 2' మెహరీన్

First Published Dec 23, 2020, 7:02 PM IST

లాస్ట్ ఇయిర్ సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 ప్రధానంగా ఫ్యామిలీ కామెడీ అయినా కానీ ఆ చిత్రంలో కమర్షియల్ అంశాలకు లోటు చెయ్యలేదు అనిల్ రావిపూడి.  ఇప్పుడా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో అనిల్ బిజీగా వున్నాడు.దిల్ రాజు బ్యానర్లో ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సీక్వెల్‌కి సంబంధించిన పనులన్నీ ఆయన స్పీడప్ చేసాడు. ఈ చిత్రంలోను హీరోయిన్స్ గా తమన్నా, మెహరీన్ రిపీట్ అవుతారట. ముఖ్యంగా మెహరీన్ ఈ సీక్వెల్ లో గ్లామర్ ని ఓ రేంజిలో కురిపించనుందిట. అందుకోసం ఆల్రెడీ వర్కవుట్స్ మొదలెట్టి స్లిమ్ అవుతోంది. అంతేకాదు ఆ అందచందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలు మీ కోసం...
 
ఇక ఇప్పటికీ ప్యాన్స్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో ‘‘నేను చెప్పానా! నీకు చెప్పానా!! నీకు చెప్పానా!!!’’ అనే మహాలక్ష్మి డైలాగ్‌ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.  ఆ మహాలక్ష్మి.. అదే మన మెహ్రీన్‌..

ఈ టాలీవుడ్‌ సెన్సేషన్‌. దసరాకు ‘మహానుభావుడు’తో వచ్చి హిట్‌ కొట్టేసింది. దీపావళికి ‘రాజా ది గ్రేట్‌’ అంటూ వచ్చేసి మరో హిట్ కొట్టేసింది.ఆ వెంటనే ‘జవాన్‌’. మొన్న ఎఫ్ 2 ఇలా తెలుగులో ఫుల్‌ బిజీ అయిపోయింది.

దీనిపై మెహరీన్ స్పందిస్తూ..తెలుగు ఇండస్ట్రీ సూపర్బ్‌. మహాలక్ష్మి అంటూ ఇప్పటికీ నాపై అదే ప్రేమ చూపిస్తున్నారు. ఐ లవ్‌ పీపుల్‌ హియర్‌. నేనిచ్చే మెసేజ్‌ అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకరి లైఫ్‌లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తే మన లైఫ్‌ కూడా అందంగా ఉంటుంది అంటోంది.

ఎఫ్ 2 సక్సెస్ తర్వాత నాగశౌర్య సరసన నటించిన సినిమా అశ్వధ్దామ.ఆ సినిమా ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. ఆ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. వర్కవుట్ అవుతుందనుకున్న ఆ థ్రిల్లర్ ..ఆమె కెరీర్ ని థ్రిల్ చేయలేకపోయింది.

అశ్వధ్దామ తర్వాత అంతగా హైదరాబాద్ ఫిలింనగర్ లో కనిపించలేదు. మహమ్మారీ క్రైసిస్ లో స్వస్థలంలోనే గడిపేసిందట. మొత్తం తన ఇంట్లోనుంచి బయిటకు రాలేదంది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకి దర్శనమిచ్చింది.

ఇప్పుడు ఎఫ్ 2 టీమ్ తో తిరిగి జాయినైంది. ఎఫ్ 3 సన్నాహాల్లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసి ఇటీవలే బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే వేదికపై సందడి చేసింది.

వేదికపై మెహ్రీన్ ముగ్ధమనోహర సౌందర్యానికి యూత్ ఫిదా అయిపోయింది. ఇక ఇదే వేదికపై మెహ్రీన్ ఓ మెడ్లీ సాంగ్ కి పెర్ఫామ్ చేసి గుండె కొల్లగొట్టింది.

ఎఫ్ 3 ఈ అమ్మడికి మళ్లీ కాంబ్యాక్ లాంటిదే అవుతుంది. ఇదేగాక వేరే దర్శకులు వినిపిస్తున్న కథలు వింటోందిట. ఇంకా ఫైనల్ చేయలేదు. చేస్తే అధికారికంగా ఈ బ్యూటీనే చెబుతుంది.

అప్పటివరకూ ఇదిగో ఇలా ఇన్ స్టా వేదికగా అదిరిపోయే ఫోటో వీడియో ట్రీట్ అందుబాటులో ఉంటుందన్నమాట.

హనీ పాత్ర తనకు మంచి పేరు తెచ్చింది. ఎఫ్ 2 లో హబ్బీపై మండిపడే కోపిష్టి హనీగా బాగానే నటించి మెప్పించింది. రొమాంటిక్ శ్రీమతిగా వరుణ్ కి సరిజోడు అనిపించింది అమ్మడు.

అనీల్ రావిపూడి తనను ఎఫ్ 3 లో ఎలా చూపిస్తారు అన్నది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా తప్ప వేరే ఏ చిత్రానికి సంతకం చేయలేదు.

ఉన్నట్టుండి బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ లో తన దర్శకుడు అనీల్ రావిపూడితో పాటు వేదికపై కనిపించింది. అలాగే ఎఫ్ 3 లో స్పెషల్ ట్రీటివ్వాలన్న పంతాన్ని కూడా కనబరుస్తోంది మెహ్రీన్.

అందుకోసం చాలా బరువు కోల్పోయి కొత్త అవతారంలో స్పెషల్ గా కనిపిస్తోంది. ఒక మంచి బ్రేక్ కోసమే ఈ తపన అని భావించాల్సి ఉంటుంది.

మార్పు అనేది మనలోనే ఉంటుంది. సినిమా బలమైన మాధ్యమం కాబట్టి అందులో ఒక సమస్యని స్పృశిస్తే, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి కథలు తెరకెక్కుతున్నాయంటేనే మార్పు మొదలైనట్టే అంటోంది మెహ్రీన్

‘ఎంత మంచివాడవురా’ నాకు సంతృప్తినిచ్చింది. మంచి పాత్ర చేశాననే పేరొచ్చింది. ఇక ఫలితాలంటారా? అవి మన చేతుల్లో ఉండవు కదా. నా వరకు ఇచ్చిన పాత్రకి వంద శాతం న్యాయం చేయాలనుకుంటాను.  ఒక నటిగా ఆ విషయంలో నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది.

ఓ కథ ఎంచుకొనేటప్పుడు మన పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉందనేది చూస్తాం. కానీ కొన్ని కథలు పాత్రల గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వవు.

మెహరీన్‌ 1995 నవంబర్‌ 5న పంజాబ్‌లో జన్మించారు.కథానాయికగానే కాకుండా మోడల్‌గా కూడా ఆమె సుపరిచితురాలు

పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై హోయలొలికించి అందాల పోటీల్లో విజేతగా నిలిచారు.వెండితెరపై మెరవాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమవైపు అడుగులేశారు

నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు.‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మెరిసిన మెహరీన్‌ మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బీటౌన్‌లోకి ప్రవేశించారు.2018లో విడుదలైన ‘ఎఫ్‌2’ చిత్రం ఆమెకు ఓ మంచి విజయాన్ని అందించింది

ఆ తర్వాత ఆమె నటించిన ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు విడుదలయ్యాయి. తమిళంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘పటాస్‌’. మరొకటి తెలుగులో కల్యాణ్‌ రామ్‌తో ‘ఎంతమంచి వాడువురా..!’.వచ్చాయి

‘సరిలేరు నీకెవ్వరు’ ఆఫర్‌ నాకు రాలేదు. నేను కూడా మహేశ్‌ సర్‌తో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నాను. భవిష్యత్తులో ఛాన్స్‌ వస్తే తప్పకుండా నటిస్తా.

టాలీవుడ్‌లో 14 సినిమాల్లో పని చేశానని.. కాకపోతే ఇప్పటివరకూ తాను ఏ నిర్మాణ సంస్థతోనూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొలేదని టాలీవుడ్‌ నటి మెహరీన్‌ అన్నారు.

ఆ ఆకాశం అందం చూస్తుంటే ఊపిరాడనివ్వడం లేదు! అంటూ అందమైన క్యాప్షన్ తో అదిరిపోయే బికినీ బీచ్ ఫోటోని షేర్ చేసింది మెహ్రీన్ ఫీర్జద.

లి ఆకాశాన్ని నడిసంద్రం నుంచి వీక్షిస్తూ బికినీ యోగినినే తలపించింది. ఊపిరాడనివ్వని అందమైన ఆకాశం అంటూ.. అద్భుతమైన వర్ణనతో కట్టిపడేసింది.    గత కొంతకాలంగా ఎందుకనో ఈ అమ్మడి సందడి టాలీవుడ్ లో మిస్సయ్యింది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?