MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఇమ్మానియేల్ పై కోపంతో నూకరాజు కోరిక అతని ముందే తీర్చేసిన వర్ష.. పైగా తొక్కలో పకోడీగాడు అంటూ!

ఇమ్మానియేల్ పై కోపంతో నూకరాజు కోరిక అతని ముందే తీర్చేసిన వర్ష.. పైగా తొక్కలో పకోడీగాడు అంటూ!

జబర్ధస్థ్ వేదికపై పుట్టిన ప్రేమ జంటల్లో ఇమ్మానియేల్, వర్ష ఒకటి. నల్లని అబ్బాయి వెంటపడే అమ్మాయిగా వీరిద్దరి స్కిట్స్ అప్పట్లో సూపర్ సక్సెస్ కొట్టాయి. వీళ్ళ పెయిర్ కి ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కడంతో, వీరిద్దరిపై ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా నిర్వహించారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 21 2021, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


అయితే ఆ మధ్య వర్ష షోలో కన్నీళ్లు పెట్టుకుంది. యూట్యూబ్ లో కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తుంటే, తన బ్రదర్ తనను నిలదీసినట్లు వెల్లడించారు. అందుకే జబర్దస్త్ వదిలేద్దామని నిర్ణయించుకున్నట్లు చెప్పి బాంబ్ పేల్చింది. నిజంగానే ఆ తర్వాత వర్ష, ఇమ్మానియేల్ మధ్య స్కిట్స్ తగ్గిపోయాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజా ఎక్సట్రా జబర్దస్త్ షోలో వర్ష కనిపించగా ఇమ్మానియేల్ ఆమెపై పంచులు విసిరాడు. అదే సమయంలో ఇమ్మానియేల్ పరువు తీసింది వర్ష. స్కిట్ లో భాగంగా ఇమ్మానియేల్ తన వైఫ్ రోల్ చేస్తున్న అమ్మాయితో... కొంచెం పెదాలు తడపొచ్చు కదా... అని అడుగుతాడు

37

 దానికి ఆమె నీళ్లు తెచ్చి ముఖంపై చల్లుతుంది. పెదాలు తడపడం అంటే ఇది కాదు. తెలియకపోతే వర్ష దగ్గర నేర్చుకో.. వర్ష తడపడం కాదు, ఏకంగా సునామీలా వదలకుండా కమ్మేస్తుంది అంటూ కామెంట్ చేశాడు. 

47

ఈ కామెంట్ కి వర్ష, షాక్ తింది. అదే స్కిట్ లో నూకరాజ్ తన చివరి కోరిక వర్షను హగ్ చేసుకోవడం అని చెప్తాడు. 
దానితో స్టేజ్ పైకి వచ్చిన వర్ష తొక్కలో పకోడీ గాడికే ఇచ్చాను, నీ ఇవ్వడం ఏముంది... అని ఇమ్మానియేల్ ని ఉద్దేశిస్తూ, నూకరాజుకు హగ్ ఇస్తుంది. ఈ పరిణామంతో ఇమ్మానియేల్ కంగు తిన్నాడు.

57

ఇక ఈ షోలో అనుభవించు రాజా టీం రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ పాల్గొన్నారు. మినీ స్కర్ట్ లో ఉన్న హీరోయిన్ తో డాన్స్ చేస్తుంటే, వర్ష మధ్యలో వచ్చారు. ఇలాంటి డ్రెస్ వేస్తే చూడాలనిపిస్తుంది. నీలాంటి డ్రెస్ కాదని, లంగా ఓణీలో ఉన్న వర్షపై సెటైర్ వేశారు. 

67

మనల్ని అందరూ బయట కలర్ ఫోటో అంటున్నారని వర్ష  అనగా, అయితే ఆ సినిమాలో లాగా, నేను చచ్చిపోయానని నా షర్ట్ గోడకి తగిలించి ఏడుస్తావా.. అంటూ కౌంటర్ వేశాడు. 

77

సుధీర్, భాస్కర్, రాకింగ్ రాకేష్ స్కిట్స్ తో నెక్స్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో సిద్దమైనట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. నవ్వులతో పాటు నెక్స్ట్ ఎపిసోడ్ లో వర్ష, రష్మీ గ్లామర్ కూడా చూడవచ్చు. 

Also read Bigg boss telugu 5: బిగ్ బాస్ లీక్... ఈ వారం హౌస్ నుండి ఆ కంటెస్టెంట్ అవుట్

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved