MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లేకుండా బయటికొచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఏకంగా అవి కనిపించడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు 

బ్రా లేకుండా బయటికొచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఏకంగా అవి కనిపించడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు 

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 30 2023, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.  హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

29

సోషల్ మీడియా ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

39

సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 13 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. 

 

49

బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

59

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఇషా గుప్తా దారుణంగా ట్రోలింగ్ కి గురైంది. బోల్డ్ గా అందాలు అరబోయడంతో ఇషా గుప్తాకి ఎలాంటి బెదురూ లేదు. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు కాస్త హద్దుల్లో ఉండాలి. 

69

తాజాగా ఇషా గుప్తా వైట్ బాడీ కాన్ డ్రెస్ లో బయటకి వచ్చింది. బ్రా వేసుకోవడం మరిచిపోయిందా లేక కావాలనే బోల్డ్ గా కనిపించేందుకు ఇలా చేసిందో తెలియదు కానీ ఆమె ఎద పరువాలు ఈ డ్రెస్ లో అసభ్యంగా కనిపించాయి. కనిపించకూడని ప్రయివేట్ భాగాలతో ఆమె బోల్డ్ గా మెరవడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

79

ఆమె అభిమానుల కోసం సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు అసభ్యంగా ఉండడంతో పబ్లిసిటీ కోసం ఇంతకి తెగిస్తావా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె టాప్ లెస్ గా కూడా కనిపించింది. అయితే అది ఫోటోషూట్ లో భాగం. 

 

89

ఇలా పబ్లిక్ లో ఉన్నప్పుడు కాస్త డీసెన్సీ అవసరం అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

99

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పూజా హెగ్డే టాప్ 5 మూవీస్ ఇవే.. ఫస్ట్ హిట్, లాస్ట్ హిట్ ఆ హీరోతోనే
Recommended image2
LB Sriram: సినిమాలు మానేయడానికి అసలు కారణం అదే.. అతడ్ని దేవుడు శిక్షంచాడు.. టాలీవుడ్ నటుడు
Recommended image3
మోహన్‌లాల్‌ రాంగ్‌ ప్లేస్‌ లో పుట్టాడు.. సంచలనం రేపుతున్న టబు రియాక్షన్‌, ఆమె ఆవేదన ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved