MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇమ్రాన్ హష్మి, నిఖిల్, నోయెల్.. స్టార్స్ ఫిట్ సెస్ ఛాలెంజ్.. షర్ట్ విప్పితే ఎలా ఉన్నారో చూశారా!

ఇమ్రాన్ హష్మి, నిఖిల్, నోయెల్.. స్టార్స్ ఫిట్ సెస్ ఛాలెంజ్.. షర్ట్ విప్పితే ఎలా ఉన్నారో చూశారా!

కొత్త సంవత్సరానికి ఇండియాలోని స్టార్స్ అందరూ స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇక న్యూ ఈయర్ ప్రారంభంలోనే ఈ స్టార్స్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టండి అంటూ తమ మేకోవర్ ఫొటోలను షేర్ చేశారు. పిక్స్ వైరల్ గా మారాయి.   

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 05 2024, 10:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi)  త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పరిచయం చేసుకోబోతున్నారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నెక్ట్స్ మూవీ OGతో అలరించనుండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరిగా ఇమ్రాన్ హష్మి ‘టైగర్3’ చిత్రంలో అలరించారు. ఇదిలా ఉంటే... ఇమ్రాన్ తాజాగా తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఫొటోషూట్ చేశారు. 45 ఏళ్లకు దగ్గరకు వస్తున్నా ఫిట్ నెస్ తో అదీ కూడా సిక్స్ ప్యాక్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

36

అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ Nikhil Siddhartha కూడా తన ఫిట్ నెస్ ను చూపించే ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. బ్లాక్ టీషర్ట్ లో హ్యాండ్స్ ను చూపిస్తూ ఆకట్టుకున్నారు. గతంలో పోల్చితే ప్రస్తుతం చాలా ఫిట్ గా, కాస్తా బరువు పెరిగినట్టు కూడా కనిపిస్తున్నారు. 

46

తన లేటెస్ట్ లుక్ ను పరిచయం చేస్తూనే... నిఖిల్ నుంచి రాబోతున్న చిత్రం ‘స్వయంభు’ Swayambhu మూవీపైనా అప్డేట్ ఇచ్చారు. ‘ఇక స్వయంభు... రెడీ టు రోల్’ అంటూ తను పంచుకున్న ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మూవీ నుంచి ఎప్పుడు అప్డేట్ రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 
 

56

ఇక సింగర్ నోయెల్ Singer Noel కూడా తన నాలుగు పదుల వయస్సులో సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించారు. కేవలం రెండు నెలల్లోనే తన బాడీలో ఎంత ఫ్యాట్ ను తగ్గించారో చూపించేలా ఈ ఫొటోను పంచుకున్నారు. త్వరలో సిక్స్ ప్యాక్ చూపిస్తాననేలా ఛాలెంజ్ విసిరారు. 
 

66

ఫిట్ నెస్ ఉన్న ఫొటోతోపాటు రెండు నెలల కింద తన శరీరాకృతికి సంబంధించిన ఫొటోను కూడా ఇలా జతచేసి పంచుకున్నారు. రెండు ఫొటోల్లో ఉన్న తనకు రెండు నెలల వర్కౌట్ అని తెలియజేశారు. ఈ ఫొటో పంచుకోవడంతో తన ఫాలోవర్స్ కూ ఫిట్ నెస్ పరోక్షంగా ఛాలెంజ్ విసిరినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫిట్ నెస్ మోటీవేషన్ ఇచ్చేలా ఈస్టార్స్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved