హీరోయిన్ల కోసం పిచ్చోళ్లుగా మారిన హీరోలు!

First Published 18, May 2019, 3:32 PM

అమ్మాయిల ప్రేమ కోసం కుర్రాళ్ళు పిచోళ్లుగా మారుతుంటారు. ఈ పాయింట్ ఆధారంగా వెండి తెరపై అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ప్రియురాలి ప్రేమ కోసం నానా అగచాట్లు పడ్డ హీరోలు వీళ్ళే. 

సుస్వాగతం :  పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రం పవర్ స్టార్ చిత్రాల్లో మరచిపోలేని ప్రేమకథగా మిగిలిపోయింది. సినిమా చివరివరకు పవన్ ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ కోసం పరితపించే యువకుడిగా కనిపిస్తాడు.

అర్జున్ రెడ్డి : ఈ జనరేషన్ యువని ఓ ఊపు ఊపేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ప్రేయసి కోసం మద్యానికి బానిసైన డాక్టర్ పాత్రలో విజయ్ దేవరకొండనటించాడు

ఆర్ఎక్స్ 100: యువ హీరో కార్తికేయ, పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుంది. ప్రియురాలిచేత మోసగింపబడిన యువకుడిగా కార్తికేయ నటించాడు.

10th క్లాస్ : శరణ్య, భరత్ జంటగా నటించిన ఈ చిత్రం యువతకు మంచి మెసేజ్ అందించింది. టీనేజ్ లోనే ప్రేమలో పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ చిత్రంలో చక్కగా చూపించారు.

చిత్రం : ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమలో పడి వివాహం అయ్యాక ఇబ్బందులు ఎదుర్కొనే యువకుడిగా ఉదయ్ కిరణ్ నటించాడు.

ఆర్య 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ఇది. స్నేహితుడు, ప్రియురాలి మధ్య మానసిక వేదన అనుభవించే వ్యక్తిగా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు.

ప్రేమిస్తే : సంధ్య, భరత్ జంటగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతుంది. ప్రేమలో విఫలమైన యువకుడిగా భరత్ నటన కన్నీరు పెట్టించే విధంగా ఉంటుంది.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ : ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి నటించే సూర్య ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్ లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ప్రేమని, తండ్రి సెంటిమెంట్ ని అద్భుతంగా చూపించారు.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ : రవితేజ ఈ చిత్రంలో పలురకాల విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రవితేజ, దేవకి మధ్య లవ్ స్టోరీ ఎమోషనల్ గా ఉంటుంది.

మజిలీ : సమంత, చైతు జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. చైతు ప్రేమలో విఫలమై మద్యానికి బానిసైన యువకుడిగా నటించాడు.

కొత్త బంగారు లోకం : వరుణ్ సందేశ్ కెరీర్ లో కొత్తబంగారు లోకం మెమొరబుల్ మూవీగా మిగిలిపోయింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని అద్భుతమైన టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు.

మన్మథ : మన్మథ చిత్రం 2004లో విడుదలైంది. స్టైలిష్ హీరో శింబు అప్పట్లోనే ఈ చిత్రం ద్వారా బోల్డ్ ప్రయత్నం చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో సింధు తులాని, శింబు మధ్య ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది.

రాజారాణి : ఆర్య, జై, నయనతార, నజ్రియా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అటు ఆర్యకు, నయనతారకు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా : హీరో సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫారెన్ నుంచి వచ్చి పెల్లెటూరిలొ ప్రేయసి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోగా సిద్ధార్థ్ నటించాడు.

loader