- Home
- Entertainment
- `జబర్దస్త్` వర్ష మోసం చేయడంతో టీ లు అమ్ముకుంటున్న ఇమ్మాన్యుయెల్.. స్టేజ్‌పైన ఓ రేంజ్‌లో ఆడుకున్న హైపర్ ఆది
`జబర్దస్త్` వర్ష మోసం చేయడంతో టీ లు అమ్ముకుంటున్న ఇమ్మాన్యుయెల్.. స్టేజ్‌పైన ఓ రేంజ్‌లో ఆడుకున్న హైపర్ ఆది
`జబర్దస్త్`లో వర్ష, ఇమ్మాన్యుయెల్ జంట మధ్య కెమిస్ట్రీ ఎంతగా పడిందో తెలిసిందే. ఏకంగా రియల్ లైఫ్ లవర్‌లాగా ఇద్దరూ ఫీలయ్యారు. ఇమ్ము లేకపోతే తాను లేనని చెప్పింది వర్ష. కానీ ఇప్పుడు మరో వ్యక్తిని చూసుకుని ఇమ్ముకి హ్యాండిచ్చింది.
18

`జబర్దస్త్` వర్ష, ఇమ్మాన్యుయెల్ జోడీ `జబర్దస్త్`లో ఎంతగా పాపులరో తెలిసిందే. ఏకంగా ఆ మధ్య వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు. ఇమ్ము లేకపోతే తాను భరించలేనని, వేరే అమ్మాయితో అతన్ని చూడలేనని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష.

28
ఇమ్మాన్యుయెల్ లేకపోతే తాను ఉండలేనని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. దీంతో రోజా సైతం వర్ష సమాధానాలకు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇటు ఇతర కమెడీయన్లు, యాంకర్లు సైతం అవాక్కరయ్యారు. వీరిద్దరి మధ్య పెళ్లి ఎపిసోడ్ `జబర్దస్త్` షోకే హైలైట్‌గా నిలిచింది.

38
సీన్ రివర్స్ అయ్యింది. వర్షకి ఆల్‌రెడీ లవర్ ఉన్నాడని తెలిసిపోయింది. దీంతో ఇమ్ముకి దారుణంగా హ్యాండిచ్చింది. స్టేజ్‌పైనే ఈ విషయాన్ని వెల్లడించాడు ఇమ్ము. దీంతో ఇప్పుడు టీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.

48
ఇమ్మాన్యుయెల్ ప్రొడక్షన్ బాయ్‌గా చేస్తున్నాడు. వర్ష మోసం చేయడం వల్లే తనకీ పరిస్థితి వచ్చిందని హైపర్ ఆది కామెంట్ చేశాడు. వర్ష వెంట తిరిగి ఇప్పుడు టీ టీ అని తిరుగుతున్నాడని ఇమ్ము పరువు తీశాడు ఆది.

58
వర్ష ఇతన్నీ డీప్‌గా లవ్ చేసిందే అని మరో కమెడీయన్ అంటే ఇతను బినామీ అసలు సునామీ ఎవరో తెలియాలి అంటూ ఆది వేసిన పంచ్‌కి షో ఘోళ్లుమంది.దీంతో ఇమ్ము ముఖం వాడిపోయింది.

68
ఈ సందర్భంగా ఇమ్ము సైతం తన ఫ్రస్టేషన్ బయటపెట్టాడు. ఇప్పుడు అమ్మాయిని శంకించకపోతే మున్ముందు అబ్బాయిలు సంకనాకి పోవాల్సి వస్తుందని కామెంట్ చేశాడు.

78
ఇమ్ము వచ్చిన ప్రతి సారీ ఆయన పెళ్లి సందర్భంగా వేసిన పాటని రిపీట్‌గా వేయడంతో రోజా పెద్ద పంచ్‌లే వేసింది. వర్ష ఎంత దెబ్బకొట్టిందని కామెంట్ చేసింది. దీంతో ఇమ్మాన్యుయెల్ మరింతగా కుంగిపోయాడు.

88
ఇటు హైపర్ ఆది, పదే పదే ప్రొడక్షన్ అంటూ స్టేజ్‌పైకి వచ్చిన జోడీలందరికి ఇమ్ము, వర్షల మోసం గురించి చెబుతూ ఇమ్ము పరువు తీశాడు. ఇది `హైపర్‌ఆది` స్కిట్‌లో హైలైట్‌గా నిలిచింది. తెగ ఆకట్టుకుంటుంది.

Latest Videos