- Home
- Entertainment
- ప్యాంట్ విప్పేసి థైస్ షోతో మరోసారి రెచ్చిపోయిన `ఏక్‌మినీ కథ` హీరోయిన్.. ఇదెక్కడి అరాచకం..
ప్యాంట్ విప్పేసి థైస్ షోతో మరోసారి రెచ్చిపోయిన `ఏక్‌మినీ కథ` హీరోయిన్.. ఇదెక్కడి అరాచకం..
`ఏక్ మినీ కథ` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది కావ్య థాపర్. ఇందులో కాస్త హాట్‌గా, ఇంకాస్త బోల్డ్ గా నటించి మెస్మరైజ్ చేసింది. విశేష గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ పంచుకుంటూ దుమారం రేపుతుంది.

కావ్య థాపర్(Kavya Thapar) ఇటీవల వరుసగా తన గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. హాట్ హాట్ పోజులిస్తూ మత్తెక్కిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్యాంట్ లేకుండా కనిపించడం విశేషం. ప్యాంట్ విప్పేసి మరీ లాంగ్ టీషర్ట్, పొడవాటి షూస్ ధరించి డేరింగ్ పోజులిచ్చింది. కొత్తగా వస్తోన్న ఈ బ్యూటీ డేర్‌నెస్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చిత్ర పరిశ్రమలోకి రావడానికి ముందే బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోయింది కావ్య. ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి, బ్రా లేకుండా ఓపెన్‌గా పోజులిచ్చి షాకిచ్చింది. ఆయా పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేశాయి. నెటిజన్లకి పిచ్చెక్కించాయి. ఈ అందాల సునామీకి కుర్రాళ్లు షాకయ్యారు. ఆ తర్వాత `ఏక్ మినీ కథ` టైమ్‌లో మరోసారి రెచ్చిపోయింది. ఆ సినిమాతో మంచి పేరుతెచ్చుకుంది.
ఆ తర్వాత కొంత గ్యాపిచ్చింది కావ్య. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. గత కొన్ని రోజులుగా బోల్డ్ ఫోటోలను పంచుకుంటూ రెచ్చిపోతుంది. అందులో భాగంగా ప్యాంట్ లేకుండా వరుసగా పోజులిచ్చింది. తాజాగా మరోసారి ప్యాంట్ లేకుండా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది కావ్య.
తన హాట్ థైస్‌తో సెక్సీ అందాలతో కైపెక్కిస్తుంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. హార్ట్ బ్రేక్ చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఇలా ప్యాంట్ లేకుండా ఆమె ఫోటోలకు పోజులివ్వడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదెక్కడి అరాచకం అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక యూవీ క్రియేషన్‌లో రూపొందిన `ఏక్ మినీ కథ` చిత్రంలో సంతోష్ శోభన్‌తో కలిసి నటించింది కావ్య. ఇందులో సంతోష్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా నటించింది. బలమైన పాత్రలో మెప్పించింది. ఉన్నంతలో ఆమె మ్యాజిక్ చేసి తనవైపు అందరి దృష్టిని ఆకర్షించింది.
`ఈ మాయ పేరేమిటో` చిత్రంతో తెలుగులోకి కథానాయికగా అడుగుపెట్టింది కావ్య థాపర్. ఇందులో రాహుల్ విజయ్‌తో కలిసి నటించింది. ఈ సినిమా కాస్త ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఇందులో అరవ్‌తో కలిసి `మార్కెట్ రాజా ఎంబీబీఎస్` చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె `బిచ్చగాడు 2`లో నటిస్తున్నట్టు సమాచారం. తెలుగులోనూ ఓటీటీ మూవీస్‌కి ఆమె బెస్ట్ ఆప్షన్ అయ్యిందని టాక్.
`ఏక్ మినీ కథ` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది కావ్య థాపర్. ఇందులో కాస్త హాట్‌గా, ఇంకాస్త బోల్డ్ గా నటించి మెస్మరైజ్ చేసింది. విశేష గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ పంచుకుంటూ దుమారం రేపుతుంది.