MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తప్పని తెలిసి కూడా ఆ పని చేశాను.. ఏం చేస్తాం ఓ హీరోయిన్ గా తప్పలేదంటున్న శ్రద్దా దాస్!

తప్పని తెలిసి కూడా ఆ పని చేశాను.. ఏం చేస్తాం ఓ హీరోయిన్ గా తప్పలేదంటున్న శ్రద్దా దాస్!

అన్నీ ఉన్నా అదృష్టం అనేది ఆవగింజంత లేకపోతే వెండితెర కలిసిరాదు. కైపెక్కించే వళ్ళు, కిక్ ఎక్కించే కళ్ళు, చూడగానే నచ్చేసే అందం శ్రద్దా దాస్ సొంతం. అయినా అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయింది ఆమె. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 07 2021, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నెలవంక లాంటి నడుముతో నిద్ర లేకుండా చేయగల శ్రద్దా కెరీర్ మొత్తం, సెకండ్ హీరోయిన్ లేదా వ్యాంపు పాత్రలకే పరిమితం అయ్యింది. పేరుకు అన్ని పరిశ్రమలలో నటించినా ఒక్కచోట కూడా ఓ స్థాయి హీరోయిన్ కాలేకయారు.

28
అల్లరి నరేశ్ హీరోగా 2008లో విడుదలైన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం హీరోయిన్ గా శ్రద్దాకు మొదటి చిత్రం. చిన్న చిన్న చిత్రాలలో కూడా పాత్రలు చేసిన శ్రద్దా దాస్ కి ఆర్య 2, డార్లింగ్ వంటి చిత్రాలు ఇమేజ్ తెచ్చిపెట్టాయి.

38
అవి స్టార్ హీరోల చిత్రాలు కావడంతో వ్యాంప్ పాత్రలు అయినప్పటికీ శ్రద్దా తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల మైండ్స్ లో రిజిస్టర్ అయ్యారు. ఆమె ప్రధానంగా తెరకెక్కిన ఒక్క చిత్రం కూడా అనుకున్నంత విజయం సాధించలేదు.

48
ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా ఉంది శ్రద్దా దాస్. పాత్ర ఎలాంటిది అయినా చేసుకుంటూ పోతూ పలు భాషల్లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఏక్ మినీ కథ ఆమెకు మంచి విజయాన్ని అందించింది.

58
ఓటిటిలో విడుదలైన ఈ మూవీలో శ్రద్దా సెగలు పుట్టించే గ్లామర్ రోల్ చేశారు. సెక్సీ శారీలలో శ్రద్దా దాస్ హాట్ హాట్ గా కనిపించారు.

68
కాగా శ్రద్దా దాస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో చిన్న చర్చకు దారితీసింది. ఆమె సిగరెట్ తాగుతున్న ఫోటో పంచుకుంది. దానికి కామెంట్ గా.. నిజానికి నాకు సిగరెట్ తాగడం ఇష్టం ఉండదు. కానీ హీరోయిన్ గా ఇలాంటివి తప్పదు, అంటూ కామెంట్ పెట్టారు.

78
ఓ మూవీ షూటింగ్ లో భాగంగా శ్రద్దా సిగరెట్ తాగుతూ కెమెరాకు పోజిచ్చారు. ఇక నెటిజెన్స్ మీరు తాగుతున్న సిగరెట్ ఒరిజినలా లేక డూప్లికేటా అని అడిగారు. లేదు ఇది నిజమైన సిగరెట్ అంటూ ఆమె సమాధానం చెప్పారు.

88
దర్శకుల కోరిక మేరకు సన్నివేశం కోసం మనకు కొన్ని ఇష్టం ఉన్నా.. లేకపోయినా, తప్పయినా ఒప్పయినా చేయాలి అనే అర్థంలో శ్రద్దా దాస్ అలా కామెంట్ పెట్టారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved