MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba: దీపావళి వెలుగంతా ఆమె అందంలోనే.. అదిరే సోయగాలతో ఈషా రెబ్బా పండుగ ట్రీట్

Eesha Rebba: దీపావళి వెలుగంతా ఆమె అందంలోనే.. అదిరే సోయగాలతో ఈషా రెబ్బా పండుగ ట్రీట్

అందాల తెలుగు సుందరి ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది. చూడ చక్కనైన రూపంతో ఆకట్టునే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 04 2021, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల తెలుగు సుందరి ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది. చూడ చక్కనైన రూపంతో ఆకట్టునే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో కూడా ఈషా సత్తా చాటుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. హాట్ గా కనిపించినా, సాంప్రదాయ లుక్ లో మెరిసినా ఈషా అందానికి ముగ్దులు కావలసిందే. 

38

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సులో ఈషా అందానికి వంకర్లు పెట్టలేము. 

48

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు దీపావళి పండుగ సందర్భంగా ఈషా అదిరిపోయే ఫోజులు షేర్ చేసింది. స్కై బ్లూ కలర్ లెహంగా, బ్లౌజ్ లో ఈషా నడుము అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. 

 

58

పండుగ కళ మొత్తం ఆమె అందంతోనే దాగి ఉందా అన్నట్లుగా ఈషా చిరునవ్వుతో ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. నిలువెత్తు తెలుగు అందానికి నెటిజన్లు దాసోహం అవుతున్నారు.  

68

లైట్ గా నడుము సొగసుని చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. 

78

చూపు తిప్పుకోలేని విధంగా అచ్చ తెలుగు వనిత వలె ఈషా అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 

88

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. 

Also Read: వామ్మో శ్రీముఖిని చూశారా.. చిరుత పిల్లలా అందాలతో దాడి, థైస్ హాట్ నెస్ కి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి

About the Author

PR
pratap reddy
దీపావళి
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved