- Home
- Entertainment
- బ్లౌజ్ లేకుండా కాఫీ షాప్‌లో ఈషా హాట్ ట్రీట్ అదిరింది.. కానీ టేబుల్ కిందకి మాత్రం ఎవరూ చూడొద్దు..
బ్లౌజ్ లేకుండా కాఫీ షాప్‌లో ఈషా హాట్ ట్రీట్ అదిరింది.. కానీ టేబుల్ కిందకి మాత్రం ఎవరూ చూడొద్దు..
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. బ్యాక్ టూ బ్యాక్ అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. ఈ సారి వీకెండ్ కి డబుల్ ట్రీట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. అయితే ఆమె లుక్ మాత్రం క్రేజీగా ఉండటం విశేషం.

టాలీవుడ్ హాట్ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌గా మార్చింది. ఆమె బ్యాక్ టూ బ్యాక్ అందాల ట్రీట్ ఇచ్చింది. అయితే బ్లౌజ్ లేకుండా బయటకు రావడం విశేషం. కాఫీ షాప్‌లో కూర్చొని కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. చిలిపి పోజులతో టెంప్ట్ చేస్తుంది.
ఇందులో ఆమె టాప్ వేసుకోకుండా జస్ట్ చిన్న కర్చీఫ్‌ని తలపించే క్లాత్ చుట్టుకుని కాఫీ షాప్‌లో రిలాక్స్ అవుతుంది. టాప్ షో చేస్తూ కుర్రాళ్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నయా ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే శనివారమే ఇలాంటి ఫోటోలతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఆమె ఈ గ్లామర్ చిత్రాలను షేర్ చేసింది.
ఈషా రెబ్బా టాప్ షో, చిలిపి నవ్వులు ఆకట్టుకుంటున్నాయి. టెంప్ట్ చేస్తున్నాయి. అయితే టెబుల్ కింద మాత్రం థైస్ ట్రీట్ ఇచ్చింది. సైడ్‌లో థండర్ థైస్ చూపిస్తూ మరింత హంట్ చేస్తుందీ సెక్సీ హీరోయిన్. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పైన ఓకే, కానీ టేబుల్ కిందకి మాత్రం ఎవరూ చూడొద్దంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు కుర్రాళ్లు. ఈషా అందాలపై హాట్ కామెంట్లతో నెట్టింట రచ్చ లేపుతున్నారు.
ఈషా రెబ్బా.. హీరోయిన్ గా స్ట్రగులింగ్ కెరీర్ ని ఫేస్ చేస్తుంది. ఆమెకి అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. తప్ప బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే పరిస్థితి లేదు. తెలుగు హీరోయిన్ కావడమే అందుకు కారణం అంటోంది ఈషా. అందుకే ఈ బ్యూటీకి గతుకు రోడ్డుపై జర్నీలా సినీ కెరీర్ సాగుతుంది.
ప్రస్తుతం ఈషా రెబ్బా.. `మామా మశ్చింద్ర` సినిమాలో నటిస్తుంది. సుధీర్‌బాబు సరసన హీరోయిన్‌గా చేస్తుంది. ఇందులో ఆయన మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. అందులో ఉబకాయుడికి జోడీగా ఈషా రెబ్బా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది.
మరోవైపు జేడీ చక్రవర్తితో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. `దయా` పేరుతో ఇది రూపొందింది. చాలా రోజుల తర్వాత జేడీ చక్రవర్తి చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. ఇది త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. హాట్ స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇలా నెమ్మదిగా ఒక్కో ఆఫర్‌ని ఒడిసిపట్టుకుంటూ బిజీ అవుతుంది. తన కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది ఈషా రెబ్బా.
ఇలా ఓవైపు సినిమాల పరంగా బిజీ అవుతూ, మరోవైపు సోషల్ మీడియాలోనూ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఆమె ఇప్పుడు తరచూ హాట్ లుక్‌లో కనిపిస్తుంది నెటిజన్లని అలరిస్తుంది. తాను సినిమాలతో అలరించబోతున్నాననే సిగ్నల్స్ ఇస్తుంది. ప్రస్తుతం లేటెస్ట్ వీకెండ్ స్పెషల్‌గా పంచకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.