MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ డ్రెస్ లో బాండ్ గర్ల్ తరహాలో ఈషా రెబ్బా ఫోజులు.. నెటిజన్లు ఫిదా

టైట్ ఫిట్ డ్రెస్ లో బాండ్ గర్ల్ తరహాలో ఈషా రెబ్బా ఫోజులు.. నెటిజన్లు ఫిదా

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 27 2024, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. డస్కీ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఈషాని టాలీవుడ్ దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది. 

39

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

49

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

59

తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో ఈషా టైట్ ఫిట్ డ్రెస్ లో సర్ప్రైజ్ ఇచ్చింది. 

69

ఈషా రెబ్బా మత్తుగా చూస్తూ ఉబికి వస్తున్న ఎద పరువాలతో కిరాక్ ఫోజులు ఇస్తోంది. ఈషా రెబ్బా తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళని తనవైపు ఆకర్షిస్తోంది. చక్కని చుక్కలా చిరునవ్వులు చిందిస్తూ ఈషా ఇస్తున్న ఫోజులు అదరహో అనే చెప్పాలి. 

79

 ఈషా ఫోజులకు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో అందమైన లేడీ జేమ్స్ బాండ్ లేడిలా మారింది అని అంటున్నారు. బ్లాక్ డ్రెస్ లో ఈషా సొగసు మరింత రెచ్చగొట్టేలా ఉంది అని అంటున్నారు. 

89

మరికొందరు నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వేం ఫోన్ వాడుతున్నావ్.. ఫోటోల క్లారిటీ బాగాలేదు వెంటనే మార్చేయ్ అంటున్నారు. మరికొందరు అయితే ఇంకా ఘాటుగా ఈ ఫోటోలు తీసింది మగాడేనా.. అయితే వాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. 

99

వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె విరబూసిన రోజాలా మాయ చేస్తూనే ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved