- Home
- Entertainment
- చిచ్చుబుడ్డిలా పేలిన రెజీనా అందాలు.. రెడ్ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులు.. ఆ ఘాటు తట్టుకోతరమా!
చిచ్చుబుడ్డిలా పేలిన రెజీనా అందాలు.. రెడ్ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులు.. ఆ ఘాటు తట్టుకోతరమా!
హాట్ హీరోయిన్ రెజీనా ఎప్పుడు ఫోటో షూట్ చేసినా అది నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ బ్యూటీ ఇప్పుడు చాలా గ్యాప్‌తో రెచ్చిపోయింది. ఓ ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ పోజులిచ్చింది.

డస్కీ బ్యూటీ రెజీనా(Regina Cassandra) సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం అదొక ఉప్పెనలా వస్తుంది. అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పొచ్చు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్న ఫోటోలు, ఫోటో షూట్ వీడియోనే అందుకు నిదర్శనం.
ఇందులో రెజీనా(Regina Hot Photos) స్లీవ్‌లెస్ రెడ్ గౌనులో మెరిసింది. పొడవైన ఎర్రని ఫ్రాక్‌లో మైమరిచిపోతుంది. మత్తెక్కించే పోజులతో చిత్తు చేస్తుంది రెజీనా. హాట్ అందాలకు కేరాఫ్‌గా నిలిచే రెజీనా ఇలాంటి రెడ్ డ్రెస్ వేస్తే ఇంకేమైనా ఉంది. రచ్చ రంభోలా అయిపోవాల్సిందే. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ కూడా అలానే చేస్తున్నాయి.
రెజీనా ఈ నయా ఫోటో షూట్‌లో విరహంతో కూడిన ఆమె పోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. ఆమె అందాలు ఘాటు రేపుతున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతటి ఘాటు తట్టుకోతరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేసేలా చేస్తున్నాయి. రెజీనా తన అందాలతో రచ్చ రచ్చ చేస్తుందని చెప్పొచ్చు.
జీక్యూ అనే మేగజీన్ కోసం రెజీనా ఇలా హాట్ ఫోటో షూట్ చేయడం విశేషం. గ్రీన్ కార్పెట్‌పైనా ఆమె పోజులిచ్చింది. ఈ పిక్స్ అటు సోషల్ మీడియాని ఊపేస్తూనే, నెటిజన్లకి వీకెండ్ విజువల్ ట్రీట్‌నిస్తుంది. దీంతో నెటిజన్లు ఈ సెక్సీ బ్యూటీ అందాలకు తడిసి ముద్దవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు.
రెజీనా ఇటీవల `షాకిని దాకిని` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సెటైరికల్ కామెడీ చిత్రంలో నివేదా థామస్‌తో కలిసి రచ్చ చేసింది రెజీనా. ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ సైలెంట్ అయిపోయింది రెజీనా.
అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ టైమ్‌లో రెజీనా చేసిన ఓ కామెంట్ సంచలనంగా మారిపోయింది. నూడిల్స్, అబ్బాయిలు రెండు నిమిషాలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇవి దుమారం రేపాయి. రెజీనా ఇంతటి బోల్డ్ గా కామెంట్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీన్ని మరో స్టేజ్‌పై అడివి శేష్ ఆమెని ప్రశ్నించాడు. దానికి సమాధానం దాటవేసింది రెజీనా.
సినిమాల పరంగా రెజీనా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. రెండేళ్ల క్రితం రెజీనా పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ `ఎవరు` చిత్రం ఆమెని నిలబెట్టింది. దీంతో అటు తమిళంలో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులోనూ అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది రెజీనా.
ఇటీవల `షాకిని దాకిని` చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో `నేను నా`, `మరీచిక` అనే చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో కరుంగాపియమ్`, `సూర్పనాగై`, `బోర్డర్`, `కల్లపార్ట్`, `ఫ్లాష్ బ్యాక్` చిత్రాలు చేస్తుంది. మలయాళంలోనూ ఓ సినిమాలో నటిస్తుంది రెజీనా.
మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంటుంది. ఇప్పటికే ఆమె నాలుగు వెబ్ సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం `ఫర్జి` అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఓ వైపు మెయిన్ స్ట్రీమ్ మూవీస్, మరోవైపు ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని నటిగా రాణిస్తుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
హాట్ హీరోయిన్ రెజీనా ఎప్పుడు ఫోటో షూట్ చేసినా అది నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ బ్యూటీ ఇప్పుడు చాలా గ్యాప్‌తో రెచ్చిపోయింది. ఓ ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ పోజులిచ్చింది.