MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు సినిమాలతో హీరోలుగా మారి... తమిళ ఇండస్ట్రీలో స్టార్లు అయిన వారెవరో తెలుసా?

తెలుగు సినిమాలతో హీరోలుగా మారి... తమిళ ఇండస్ట్రీలో స్టార్లు అయిన వారెవరో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో తమ తొలిసినిమాతో హీరోగా మారి... పక్క ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన  కొందరు కథానాయకుల గురించి తెలుసుకుందాం. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 23 2024, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar)  తమిళంలో ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే. ఈయన తెలుగువాడని కూడా అంటారు. ఇదిలా ఉంటే... అజిత్ తన తొలిచిత్రాన్ని కూడా టాలీవుడ్ లోనే చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గొల్లపుడి మారుతీరావు గారి దర్శకత్వంలోని ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రంతో హీరోగా మారాడు. తొలిచిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో బిగ్ స్టార్ గా ఎదిగారు. 

36

ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) ఈయన ప్రముఖ దర్శకుడు రవిరాజా తనయుడు. ఆది కూడా తమిళ ఇండస్ట్రీలోనే బాగా పాపులర్ అనే విషయం తెలిసిందే. కానీ ఆయన హీరోగా మొదటి సినిమాను తెలుగులోనే చేశారు. 

46

ఒక vచిత్రం అనే మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ అనిపించుకున్నారు. హీరోగా తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఇటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. 

56

ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి (Vaibhav Reddy)  తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఫస్ట్ మూవీని తెలుగులోనే చేశారు. హీరోగా తండ్రి దర్శకత్వంలో ‘గొడవ’ అనే చిత్రంతో నటించారు. తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ గా మారాడు. 

66

నటుడు జీత్ (Jeet) ప్రస్తుతం బెంగాలీలో స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన మొదటి చిత్రం టాలీవుడ్ లోనే తీశారు. ‘చందు’ అనే సినిమాతో తెలుగు హీరోగా అలరించాడు. బెంగాలీలోనూ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. 

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved