MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఎక్కువగా భయపడేది దేనికో తెలుసా? నాన్న దెబ్బలు, మాస్టర్‌ బెత్తానికి కాదు

చిరంజీవి ఎక్కువగా భయపడేది దేనికో తెలుసా? నాన్న దెబ్బలు, మాస్టర్‌ బెత్తానికి కాదు

Chiranjeevi: చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఇమేజ్‌ క్రేజ్‌ ఆయన సొంతం. అలాంటి చిరంజీవి ఓ విషయంలో భయపడతాడట. అదేంటో చూద్దాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 02 2025, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
chiranjeevi

chiranjeevi

Chiranjeevi: చిరంజీవి గత నాలుగున్నర దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నారు. కొత్త జనరేషన్‌తో ఆయన పోటీ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆయన దేనికి ఎక్కువగా భయపడతారో వెల్లడించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
megastar chiranjeevi

megastar chiranjeevi

చిరంజీవి చిన్నప్పుడు తన నాన్న చేతి దెబ్బలకు భయపడేవాడట. నాన్న బాగా కొట్టేవాడట. నాగబాబు కూడా పలు సందర్భాల్లో తెలిపారు. ఆ స్టేజ్‌ దాటి వచ్చిన చిరు.. మాస్టార్‌ బెత్తానికి భయపడ్డాడట. చదువుకునే రోజుల్లో అవి కామన్‌. మెగాస్టార్‌కి కూడా అవి తప్పలేదు. అయితే ఓ దశ దాటిన తర్వాత సినిమాల్లోకి వచ్చాక అవన్నీ లైట్‌. జీవితంలో ఒకటి సాధించిన తర్వాత భయపడే అంశాలు పెద్దగా ఉండవు. 

35
rowdy alludu

rowdy alludu

కానీ చిరంజీవికి సక్సెస్‌ అయిన తర్వాతనే అసలు భయం స్టార్ట్ అయ్యిందట. ఆ భయమే తనని ఎక్కువగా వెంటాడుతుందట. ఆ భయం ఏంటో `రౌడీ అల్లుడు` సినిమా టైమ్‌లో వెల్లడించారు చిరంజీవి.

ఆయన హీరోగా నటించిన `రౌడీ అల్లుడు` సినిమా వంద రోజుల వేడుకలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావుల మధ్య సరదా కన్వర్జేషన్‌ జరిగింది. అలాగే హీరోయిన్‌ వచ్చీ రాని తెలుగులో మాట్లాడటం నవ్వులు పూయించింది. ఆమెని చిరంజీవి ఆటపట్టించడం హైలైట్‌గా నిలిచింది. 
 

45
rowdy alludu

rowdy alludu

అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఆయన చెబుతూ, `చిన్నప్పుడు నాన్న చేతులకు భయపడ్డాను. ఆ తర్వాత మాస్టార్‌ బెత్తానికి భయపడ్డాను. ఎదిగే సమయంలో దేవుడికి, పెద్దలకు భయపడుతూ క్రమశిక్షణతో ఎదుగుతూ వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మా నాన్న భయపెట్టరు, దర్శక, నిర్మాతలు భయపెట్టడం లేదు.

కానీ ఇప్పుడు భయపెట్టేది మీ(అభిమానులు) ఈలలు, చప్పట్లు. సాధారణంగా ఈ ఈలలు, చప్పట్లకు ఎవరైనా ఆనందపడతారు, ఉత్సాహపడతారు, రెచ్చిపోతారు, బ్యాలెన్స్ తప్పుతారు. కానీ భయంగా ఉంది. ఇప్పుడు పొందుతున్న ఈ ఆనందం, మీ ఈలలు, చప్పట్లు, అరుపులు, కేరింతలు వచ్చే ఏడాది,

ఆ తర్వాత ఏడాది, ఆ తర్వాత, ఆ తర్వాత ఓపిక ఉన్నంత వరకు ఇంతకి పదింతలు అందించగలరా? అనే భయం ఎక్కువగా ఉంది` అని తెలిపారు చిరంజీవి. అభిమానుల్లో జోష్‌ నింపేలా ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెగా ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తున్నాయి. 
 

55
megastar chiranjeevi

megastar chiranjeevi

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన `రౌడీ అల్లుడు`(1991) చిత్రంలో దివ్య భారతి, శోభన హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రిలీజ్‌ డిలే అవుతుంది.

ఇటీవలే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన మూవీని ప్రారంభించారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీంతోపాటు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది చిరంజీవి. 

read  more: అలాంటి వాళ్లంటే ప్రభాస్‌కి నచ్చదు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే?.. పెద్దమ్మ చెప్పిన లక్షణాలు

also read: `ఆదిత్య 369`లో ఛాన్స్ మిస్‌ చేసుకున్న బాలయ్య ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved