MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలాంటి వాళ్లంటే ప్రభాస్‌కి నచ్చదు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే?.. పెద్దమ్మ చెప్పిన లక్షణాలు

అలాంటి వాళ్లంటే ప్రభాస్‌కి నచ్చదు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే?.. పెద్దమ్మ చెప్పిన లక్షణాలు

Prabhas Marriage: ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అనేది అందరికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి స్పందించింది. అమ్మాయి ఎలా ఉండాలో చెప్పింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 02 2025, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prabhas, shyamala devi

Prabhas, shyamala devi

Prabhas Marriage: రెబల్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌, డార్లింగ్‌ అని తెలుగు అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ పెళ్లి గురించి చాలా కాలంగా డిస్కషన్‌ నడుస్తుంది. పెళ్లి ఎప్పుడు అనేది పెద్ద మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. గత పదేళ్లుగా ఈ కామెంట్‌ వినిపిస్తున్నా ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రభాస్‌ ఇంతకి పెళ్లి చేసుకుంటాడా? లేక జీవితాంతం బ్యాచ్‌లర్‌గానే ఉండిపోతాడా? అనేది పెద్ద సందేహంగా మారింది. ఈ క్రమంలో ప్రభాస్‌ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అనేది గతంలో కృష్ణంరాజుని అడిగేవారు. కానీ ఆయన కన్నుమూశారు. రెండేళ్ల క్రితం కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవిని అడుగుతున్నారు.

త్వరలో ఉంటుంది? పెళ్లి అనేది రాసి పెట్టి ఉంటుందని, ఆ టైమ్‌ వచ్చినప్పుడు కచ్చితంగా అవుతుందని, తాము కూడా వెయిట్‌ చేస్తున్నామని ఆమె చెబుతూ వచ్చింది. 

35
krishnam raju, shyamala devi

krishnam raju, shyamala devi

తాజాగా మరోసారి శ్యామలాదేవికి ప్రభాస్‌ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆమె చెన్నైలో తెలుగువారు జరుపుకునే ఉగాది వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి ఛానెల్ శ్యామలాదేవితో చిట్‌ చాట్‌ జరపగా ఇందులో డార్లింగ్‌ పెళ్లి గురించి ఓపెన్‌ అయ్యింది.

ఇందులో శ్యామలా దేవి మాట్లాడుతూ, `ప్రభాస్‌ పెళ్లి కోసం అందరం వెయిట్‌ చేస్తున్నాం. మేమే కాదు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఆ శుభ గడియలు వస్తాయి. భగవంతుడు ఒక స్త్రీకి, పురుషుడికి రాసి పెడతాడు. ఆ టైమ్‌ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. మీరంతా హ్యాపీ అవుతారు` అని చెప్పింది. 

45
prabhas

prabhas

ఎలాంటి అమ్మాయి కావాలి? అనే ప్రశ్నకి ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి రియాక్ట్ అవుతూ, `మాది పెద్ద ఫ్యామిలీ. అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. అలా కలిసిపోయే అమ్మాయి అయితే చాలా ఇష్టం ప్రభాస్‌కి. ఎప్పుడూ సరదాగా ఉండాలి. వేరే వాళ్లని విమర్శించడం, ఇతరుల గురించి నెగటివ్‌గా మాట్లాడటం నచ్చదు.

కృష్ణంరాజుకి, ప్రభాస్‌కి గానీ అలా ఉంటే నచ్చదు. ఎవరి గురించైనా మంచిగా మాట్లాడుకోవాలి, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి, అలాంటి వారినే ఇష్టపడతారు` అని చెప్పింది కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

55
the raja saab

the raja saab

ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా(ఫౌజీ) చేస్తున్నారు ప్రభాస్‌.

ఇది కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. వీటితోపాటు త్వరలో ప్రశాంత్‌ వర్మతో సినిమా, సందీప్‌ రెడ్డి వంగాతో చేయాల్సిన `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే డార్లింగ్‌ చేయాల్సిన వాటిలో `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలున్నాయి. 

read  more: `ఆదిత్య 369`లో ఛాన్స్ మిస్‌ చేసుకున్న బాలయ్య ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

also read: మ్యాడ్‌ కుర్రాడుని పట్టేసిన నిహారిక.. రెండో సినిమా క్రేజీ కాంబో !
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ప్రభాస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved